మహేష్ స్పెషల్: నంది అవార్డుల వేడుక -1 (ఫొటోలతో)
హైదరాబాద్: లలితకళా తోరణంలో నంది అవార్డుల ప్రదానం కార్యక్రమం సినీరంగ ప్రముఖలు, రాజకీయనేతలు, వేలాదిమంది అభిమానుల మధ్య ఘనంగా ఉగాది రోజు జరిగింది. 2011 సంవత్సర నంది అవార్డులను ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి, బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ గురువారం రాత్రి విజేతలకు అందజేశారు.
చలనచిత్ర రంగానికి ఎనలేని సేవ చేసిన అమితాబ్‌బచ్చన్‌కు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ఆదిశేషగిరిరావుకు నాగిరెడ్డి-చక్రపాణి, కైకాల సత్యనారాయణలకు రఘుపతి వెంకయ్య అవార్డులను అందజేశారు. ఈ పంక్షన్ లో మహేష్ ప్రత్యేకార్షణగా నిలిచారు.
అవార్డుల వివరాలు:
ఉత్తమ చిత్రం : శ్రీరామ రాజ్యం
రెండో ఉత్తమ చిత్రం : రాజన్న
ఉత్తమ నటుడు - మహేశ్‌బాబు (దూకుడు)
ఉత్తమ నటి : నయనతార
ఉత్తమ బాలల చిత్రం : శిఖరం
ఉత్తమ కుటుంబ కథాచిత్రం : 100 పర్సెంట్ లవ్
ఉత్తమ దర్శకుడు : శంకర్ ( జైబోలో తెలంగాణ)
ఉత్తమ గాయని : మాళవిక (అమ్మా అవని -రాజన్న)స్పెషల్‌జ్యూరీ అవార్డు : నాగర్జున (రాజన్న)
ఉత్తమ లఘు చిత్రం : అవయవ దానం
ఉత్తమ రెండో లఘు చిత్రం : మన బాధ్యత
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం -దూకుడు
ఉత్తమ సహాయ నటుడు - ప్రకాశ్‌రాజ్ (దూకుడు)
ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం- జైబోలో తెలంగాణ
ఉత్తమ హాస్యనటుడు - ఎంఎస్ నారాయణ (దూకుడు)
ఉత్తమ ప్రతినాయిక : మంచు లక్ష్మీ (అనగనగా ఒక ధీరుడు)
ఉత్తమ పాటల రచయిత - మట్టపల్లి సురేందర్ (రాతిబొమ్మల్లోన)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: శ్రీనువైట్ల (దూకుడు)
ఉత్తమ హాస్యనటి : రత్నసాగర్ (కారాలు- మిరియాలు)
ఉత్తమ మాటల రచయిత : నీలకంఠ (విరోధి)
ఉత్తమ బాలనటుడు : మాస్టర్ నిఖిల్ (100 పర్సంట్ లవ్)
ఉత్తమ బాలనటి : అనీ (రాజన్న)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : పీఆర్కే రాజు (శ్రీరామరాజ్యం)
స్పెషల్ జ్యూరీ అవార్డులు: ఛార్మి (మంగళ); రమేష్ ప్రసాద్ (రుషి)
నంది అవార్డుల వేడుక ఫొటోలు స్లైడ్ షోలో....

నంది అవార్డుల పంక్షన్ కు తమ అభిమాన స్టార్స్ రావటంతో ఫ్యాన్స్ కూడా ఉత్సాహంతో హాజరయ్యారు.

నాగార్జున ఆయన సతీమణి అమలతో

నయనతార, లక్ష్మి ప్రసన్న....

మహేష్ బాబు, అమితాబ్ తో ఉత్సాహంగా...

అందరి దృష్టీ మహేష్ బాబు మీదే..

రాజశేఖర్ తో షేక్ హ్యాండ్ ఇస్తూ మహేష్ ఇలా...

నయనతార వస్తోందంటే అందరి దృష్టీ ఆమె మీదే...

సింగరా,హీరోయినా అని అందరికీ డౌటే...

ఇద్దరు సూపర్ స్టార్స్ ..ఒకే వేదికపై

మంచు లక్ష్మి ప్రసన్న అక్కడో వెలుగు

రాజశేఖర్ ..కూతుళ్లతో...

ఫ్యామిలీతో వచ్చినప్పుడు నాగ్ ఇలాగే...

నాగ్ భార్యతో ఇలా ...

లక్ష్మి, నయనతార మాట్లాడుకుంటూ...

దూకుడు హీరో,దర్శకుడు


Click it and Unblock the Notifications











