»   »  పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..వీళ్ళంతా

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..వీళ్ళంతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ 44వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

పవన్‌కల్యాణ్‌ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఆయన హీరోనే అంటూ వారు అభివర్ణించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్‌, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, పూరీ జగన్నాధ్‌, బోయపాటి శ్రీను, నటులు వెంకటేష్‌, అల్లు అర్జున్‌, రాంచరణ్‌, రానా, వరుణ్‌ తేజ్‌, సునీల్‌, మంచు మనోజ్‌, అల్లరి నరేష్‌, నితిన్‌, శ్రుతిహాసన్‌, లక్షీరాయ్‌ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. పలువురు పవన్‌కల్యాణ్‌తో తాము దిగిన ఫొటోలను కూడా పోస్ట్‌ చేయడం విశేషం.

స్లైడ్ షోలో సెలబ్రెటీల విషెష్ చూడండి...

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..లిస్ట్

హీరో నితిన్

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..లిస్ట్

పంజా నిర్మాత నీలిమా తిరుమల శెట్టి

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..లిస్ట్

బ్రహ్మాజి

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..లిస్ట్

యాంకర్ ప్రదీప్ మాదిరాజు

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..లిస్ట్

యాంకర్ అనసూయ

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..లిస్ట్

డైరక్టర్ గోపీచంద్ మలినేని

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..లిస్ట్

రైటర్ బి.వి.యస్ రవి

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..లిస్ట్

శృతి హాసన్

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..లిస్ట్

డైరక్టర్ బాబి

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..లిస్ట్

అల్లరి నరేష్

Haaha.. Can't believe how fat I was . (During the movie DADDY)

Posted by Ram Charan onTuesday, September 1, 2015

రామ్ చరణ్

పవన్ అన్న కొడుకు రామ్ చరణ్ ఇలా ఫేస్ బుక్ లో స్పందించాడు.

అల్లు అర్జున్

స్టార్ హీరో అల్లు అర్జున్ ఇలా స్పందించారు

రకుల్ ప్రీతి సింగ్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ ఇలా స్పందించింది.

సాయి ధరమ్ తేజ

పవన్ మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ ఇలా విషెష్ తెలిపారు

రెజీనా

పవన్ కు అభిమాని అయిన రెజీనా ఇలా

హరీష్ శంకర్

పవన్ తో గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఇలా

వరుణ్ తేజ

పవన్ చిన్న అన్న కొడుకు,హీరో వరుణ్ తేజ ఇలా...

రానా

బాహుబలి హీరో రానా ఇలా తన విషెష్

కోన వెంకట్

పవన్ మిత్రుడు కోన వెంకట్ విషెష్ ని ఇలా...

బండ్ల గణేష్

పవన్ మిత్రుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇలా...

దేవకట్టా

తెలుగు సిని దర్శకుడు దేవకట్టా పవన్ ని విష్ చేస్తూ...

శ్రీకాంత్

తెలుగు హీరో శ్రీకాంత్ తన విషెష్ ని ఇలా

నీరజ్ కోన

కోన వెంకట్ సోదరి,కాస్టూమర్ నీరజ కోన ఇలా...

అల్లు శిరీష్

అల్లు అర్జున్ సోదరుడు తన మామయ్య పవన్ కి విషెష్

రాయ్ లక్ష్మి

పవన్ తాజా చిత్రంలో ఐటం సాంగ్ చేస్తున్న రాయ్ లక్ష్మి ఇలా...

rn

ఈ రోజు పవన్ అనే పవర్ పుట్టిన రోజు! రెడ్ అండ్ వైట్ రెడీ టు ఫైట్! నీ జెండాలో ఉన్న ఆ రెండు గుర్తులు స్ఫూర్తిగా పోరాడు! విప్లవ జన్మదిన శుభాకాంక్షలు!

Posted by Paruchuri Gopalakrishna on1 September 2015

పవన్‌ కి తెలుగు సినీ సెలబ్రెటీల బర్తడే విషెష్..లిస్ట్

పరుచూరి గోపాల కృష్ణ

English summary
Pawan Kalyan turned an year older Today. A lot of celebrities conveyed their birthday wishes to the Star-cum-Leader on this special occasion.
Please Wait while comments are loading...