సైఫ్, కరీనాలతో పాటు పార్టీలో విరాట్, జహీర్ (ఫోటోలు)
ముంబై : బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ప్లే ఆఫ్‌కు ముందే ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు సభ్యులు, టీమిండియా క్రికెటర్స్ విరాట్ కోహ్లి, జహీర్ ఖాన్లకు కాస్త ఫ్రీటైం దొరికినట్లయింది. దీంతో సినీ తారల పార్టీలకు హాజరై సేద తీరుతున్నారు.
బాలీవుడ్ నటుడు కునాల ఖేము తన పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం రాత్రి పార్టీ ఏర్పాటు చేసాడు. ఈ వేడుకకు సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, విరాట్ కోహ్లి, జహీర్ ఖాన్, సోహా అలీఖాన్, దియా మీర్జా, శ్రీయ, తదితరులు హాజరయ్యారు. క్రికెటర్లు, సినీ తారల రాకతో పార్టీ కాస్తా కలర్ ఫుల్‌గా మారింది.
క్రికెటర్లు, సినీ తారల రాక విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు వారి కోసం అక్కడ కాపు కాసి...ఆటో గ్రాఫుల కోసం ఎగబడ్డారు. అందుకు సంబందించిన ఫోటోలను క్రింద స్లైడ్ షోలో చూడొచ్చు. పార్టీ చాలా మర్యాద పూర్వకంగా, పీస్ ఫుల్ గా సాగిందని కునాల్ ఖేము సన్నిహితులు తెలిపారు.

కునాల్ ఖేముతో సోహా అలీఖాన్, సైఫ్, కరీనా

పార్టీకి వస్తున్న విరాట్ కోహ్లి

చేతిలో గిఫ్టుతో వస్తున్న జహీర్ ఖాన్

హీరోయిన్ శ్రీయ పార్టీకి హాజరవుతున్న దృశ్యం

దియా మీర్జా.....

. కరీనా కపూర్

కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్

శర్మాన్ జోషి

అభయ్ డియోల్

బాలీవుడ్ ప్రముఖుల ఆటోగ్రాఫుల కోసం అభిమానుల ఆరాటం

పార్టీకి హాజరవుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

పార్టీకి హాజరవుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

పార్టీకి హాజరవుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

పార్టీకి హాజరవుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

పార్టీకి హాజరవుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు


Click it and Unblock the Notifications











