»   » ఉదయ్ కిరణ్ అంతిమయాత్ర, ప్రముఖుల నివాళి (ఫోటోలు)

ఉదయ్ కిరణ్ అంతిమయాత్ర, ప్రముఖుల నివాళి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడ్డ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ మృతదేహానికి పరిశ్రమలోని ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్లో ఉంచిన ఆయన మృతదేహాన్ని పలువురు సెలబ్రిటీలు సందర్శించారు. అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.

ఉదయ్ కిరణ్ భౌతిక దేహానికి నివాళులు అర్పించిన వారిలో....వెంకటేష్, దాసరి నారాయణరావు, తనికెళ్ల భరణి, సుధీర్ బాబు, రాజీవ్ కనకాల, టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, అలీ, ప్రిన్స్, డి. రామానాయుడు, అల్లరి నరేష్, వరుణ్ సందేశ్, సునీల్, శ్రీకాంత్, అనిల్ సుంకర, విజయ్ చందర్, గుండు హనుమంతరావు, శివాజీ రాజా, అనూప్ రూబెన్స్, తనీష్, సురేశ్ బాబు, పరుచూరి బ్రదర్స్, జయసుధ, శివాజీ, సురేష్ కొండేటి తదితరులు ఉన్నారు.

స్లైడ్ షోలో ప్రముఖులు నివాళులు అర్పించిన ఫోటోలు, అంతిమయాత్ర దృశ్యాలు.....

వెంకటేష్

వెంకటేష్


ఉదయ్ కిరణ్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ సినీ నటుడు వెంకటేష్. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

దాసరి నారాయణరావు

దాసరి నారాయణరావు


ఉదయ్ కిరణ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న దర్శకరత్న దాసరి నారాయణరావు. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

తనికెళ్ల భరణి

తనికెళ్ల భరణి


ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పించారు. పలు చిత్రాల్లో ఆయన ఉదయ్ కిరణ్ తండ్రి పాత్రలో నటించారు. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

సుధీర్ బాబు

సుధీర్ బాబు


యంగ్ హీరో సుధీర్ బాబు ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల


నటుడు రాజీవ్ కనకాల ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు


ఉదయ్ కిరణ్ మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య విషిత, కుటుంబ సభ్యులు. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

నన్నపనేని రాజకుమారి

నన్నపనేని రాజకుమారి


టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఉదయ్ కిరణ్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

అలీ

అలీ


ప్రముఖ హాస్య నటుడు అలీ ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రిన్స్

ప్రిన్స్


యంగ్ హీరో ప్రిన్స్ తన తోటి నటుడు ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళి అర్పిస్తున్న దృశ్యం. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

డి. రామానాయుడు

డి. రామానాయుడు


ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

నరేష్

నరేష్


ప్రముఖ నటుడు నరేష్ ఫిల్మ్ చాంబర్‌కు చేరుకుని ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పించారు. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న వరుణ్ సందేశ్. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

సునీల్

సునీల్


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ హాస్య నటుడు సునీల్. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

శ్రీకాంత్

శ్రీకాంత్


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న శ్రీకాంత్. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

అనీల్ సుంకర

అనీల్ సుంకర


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న అనీల్ సుంకర. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయ్ చందర్

విజయ్ చందర్


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న విజయ్ చందర్. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

సురేష్ కొండేటి

సురేష్ కొండేటి


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న సురేష్ కొండేటి. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

గుండు హనుమంతరావు

గుండు హనుమంతరావు


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న గుండు హనుమంతరావు. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

అనూప్ రూబెన్స్, శివాజీ రాజా

అనూప్ రూబెన్స్, శివాజీ రాజా


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న అనూప్ రూబెన్స్, శివాజీ రాజా. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

తనీష్

తనీష్


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న తనీష్. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

సురేష్ బాబు

సురేష్ బాబు


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న నిర్మాత సురేష్ బాబు. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

పరుచూరి వెంకటేశ్వరరావు

పరుచూరి వెంకటేశ్వరరావు


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

జయసుధ

జయసుధ


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న నటి జయసుధ. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

శివాజీ

శివాజీ


ఉదయ్ కిరణ్ మృత దేహానికి నివాళులు అర్పిస్తున్న నటుడు శివాజీ. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

అభిమానులు

అభిమానులు


ఉదయ్ కిరణ్ మృత దేహం చివరి చూపుకోసం వేచిఉన్న అభిమానులు. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

అంతిమ యాత్ర

అంతిమ యాత్ర


ఉదయ్ కిరణ్ మృతదేహం అంతిమయాత్ర దృశ్యాలు. ఆదివారం రాత్రి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

English summary
Tollywood Celebs Pay Homage To Uday Kiran. The suicide of Uday Kiran sent shock waves among the industr.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu