కె. రాఘవేంద్రరావు కుమారుడి వివాహ రిసెప్షన్ (ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇంట పెళ్లిబాజాలు మోగాయి. రాఘవేంద్రరావు, సరళల కుమారుడు సూర్యప్రకాష్‌, కనికా ధిల్లాన్‌ల వివాహ రిసెప్షన్‌ శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.

నూతన వధూవరులను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆశీర్వదించారు. అలాగే వివాహ రిసెప్షన్ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని ఎన్ కన్వెషన్ లో జరిగిన ఈకార్యక్రమానికి సినీ రంగం మొత్తం తరలి వచ్చి ఆశీర్వదించింది.

ఫొటోలు స్లైడ్ షోలో...

పెళ్లి కొడుకు,పెళ్లి కుమార్తె

పెళ్లి కొడుకు,పెళ్లి కుమార్తె

సూర్యప్రకాష్‌, కనికా ధిల్లాన్‌ దంపతులు ఇద్దరూ వచ్చిన అతిధులను సాదరంగా ఆహ్వానించారు

మంచు విష్ణు

మంచు విష్ణు

మంచు విష్ణు భార్య వెరోనికా తో కలిసి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనుష్క

అనుష్క

ఎన్ని పనులతో బిజీగా ఉన్నా అనుష్క వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిందామె.

శ్యామ్ ప్రసాద్ రెడ్డి

శ్యామ్ ప్రసాద్ రెడ్డి

ప్రముఖ నిర్మాత ఈ రిసెప్షన్ కి వచ్చేసి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబోస్, సుచిత్రా చంద్రబోస్

చంద్రబోస్, సుచిత్రా చంద్రబోస్

ప్రముఖ పాట రచయిత చంద్రబోస్ తన భార్య సుచిత్రతో కలిసి వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

దాసరి నారాయణ రావు

దాసరి నారాయణ రావు

ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు దాసరి నారాయణ రావు గారు వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబం

చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబం

మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ తమ కుటుంబాలతో వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ మంత్రి దానం నాగేంద్ర

మాజీ మంత్రి దానం నాగేంద్ర

మాజీ మంత్రి దానం నాగేద్ర వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్

కేటీఆర్

ఐటీ శాఖా మంత్రి కీటీఆర్ వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్ ...రామ్ చరణ్ తో

కేటీఆర్ ...రామ్ చరణ్ తో

వధూవరులకు శుభాకాంక్షలు అనంతరం రామ్ చరణ్ తో ముచ్చట్లు చెప్తూ కేటీఆర్

రవితేజ, కొరటాల శివ

రవితేజ, కొరటాల శివ

ప్రముఖ నటుడు రవితేజ, రచయిత,దర్శకుడు కొరటాల శివ కలిసి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు

కావూరి సాంభశివరావు

కావూరి సాంభశివరావు


రాజకీయవేత్త కావూరు సాంబశివరావు వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

రమ్యకృష్ణ

రమ్యకృష్ణ


రాఘవేంద్రరావు చిత్రాల్లో నటించిన హీరోయిన్ వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్

ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్


ఇవివి సత్యనారాయణగారి కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ వచ్చి శుభాకాంక్షలు తెలియచేసారు

టబు

టబు

రాఘవేంద్రరావు గారి కూలి నెంబర్ వన్ చిత్రంలో కనిపించి తర్వాత స్టార్ హీరోయిన్ అయిన టబు వచ్చారు

మాజి ఎమ్మల్యే, సహజ నటి జయసుధ

మాజి ఎమ్మల్యే, సహజ నటి జయసుధ

రాఘవేంద్రరావు గారి అనేక చిత్రాల్లో నటించిన సహజనటి జయసుధ ఇలా వచ్చి శుభాకాంక్షలు తెలియచేసారు

మంచు లక్ష్మి ప్రసన్న

మంచు లక్ష్మి ప్రసన్న


మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

వైవియస్ చౌదరి

వైవియస్ చౌదరి

ప్రముఖ దర్శకుడు,నిర్మాత,రాఘవేంద్రరావు గారి శిష్యుడు వైవి యస్ చౌదరి వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

స్టార్ హీరో ఎన్టీఆర్ వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

దగ్గుపాటి రానా

దగ్గుపాటి రానా


సురేష్ బాబు తనయుడు, హీరో దగ్గుబాటి రానా వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

నాని

నాని


హీరో నాని, ఆయన భార్యతో కలిసి వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

శర్వానంద్

శర్వానంద్

రన్ రాజా రన్ చిత్రంతో హిట్ కొట్టిన శర్వానంద్ ..వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

జి.కె మోహన్, జీ తెలుగు అనూరాధ

జి.కె మోహన్, జీ తెలుగు అనూరాధ

తెలుగు చిత్రపరిశ్రమకు ఆప్తులుగా భావించే జి.కెమో హన్ వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

గోపీచంద్,ప్రభాస్

గోపీచంద్,ప్రభాస్

రాఘవేంద్రరావుగారికి సన్నహితులైన హీరోలు గోపిచంద్, ప్రభాస్ వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభాస్

ప్రభాస్

తను నిర్మిస్తున్న తమ బాహుబలి హీరో తో కలిసి...

మోహన్ బాబు

మోహన్ బాబు

తన చిత్రాల్లో విలన్ వేషాలు వేశే మోహన్ బాబుని అల్లుడుగారుతో హీరోగా నిలిబెట్టారు రాఘవేంద్రరావు గారు. మోహన్ బాబు వచ్చి ..వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

జయప్రధ

జయప్రధ


రాఘవేంద్రరావు గారి చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన జయసుధ...వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాఘవేంద్రరావు గారి కి ఆప్తులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

త్రిష

త్రిష


రిసెప్షన్ కి విచ్చేసిన త్రిష ఇలా మాట్లాడుతూ కనపడ్డారు

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు

వన్ ఇండియా తెలుగు ఈ శుభసందర్భలో వధూవరులకు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X