బ్రతకాలంటే... బట్టలిప్పాలి

అందుకే అమాయికంగా అందుకు బరితెగిస్తుంది. ఆమె ప్రపంచంలో ఆమె నెంబర్ వన్ కావాలనుకుంటుంది. అలాంటి పాత్ర చేయాలంటే నగ్నంగా కనిపించాలి కదా ఎలా ఒప్పుకున్నావు అంటే ఆ పాత్ర లాంటివే మా నటీనటులు జీవితాలు అని తేల్చేసింది. అంటే డబ్బు కోసం ఎదగటం కోసం బట్టలిప్పటానికి రెడీ అవ్వాలి ...తప్పదని అన్యాపదేశంగా చెప్తోంది. అయితే ఈ కామెంట్ విన్న సాటి నటీమణులు మాత్రం నటన రాకపోతేనే ఈ తిప్పలు. అప్పుడే స్కిన్ షొ కి దిగజారాలి అంటున్నారు. అయినా ఆమె ఇంతకు ముందు కూడా జాన్ షీన్ సినిమాలో పోల్ డాన్స్ చేసింది...ఆమెకి కొత్తేం కాదుగా అని అంతా కామెంట్ చేస్తున్నారు. అయినా సెలీనా డోంట్ కేర్.


Click it and Unblock the Notifications











