twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రెగ్నెంట్ హీరోయిన్ న్యూడ్ ఫోజు... పవర్ ఫుల్ మెసేజ్!

    హీరోయిన్ సెలీనా న్యూడ్ ఫోటో పోస్టు చేసింది. ఈ ఫోటోతో పాటు ఓ సందేశం కూడా యాడ్ చేసింది.

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ గుర్తుందా? అదేనండీ తెలుగు హీరో మంచు విష్ణు తొలి సినిమా 'సూర్యం'లో హీరోయిన్‌గా నటించింది. అఫ్ కోర్స్ ఆ సినిమా ప్లాపు కావడంతో మళ్లీ ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు.

    బాలీవుడ్లోనూ సెలీనాకు పెద్దగా కలిసి రాక పోవడంతో పీటర్‌హాగ్ అనే ఆస్ట్రేలియా వ్యాపారిని పెళ్లి చేసుకుని సెటిలైంది. చాలా రోజుల క్రితమే ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సెలీనా మరోసారి గర్భం దాల్చింది. ఈ సారి కూడా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది.

    న్యూడ్ ఫోటో

    న్యూడ్ ఫోటో

    తాజాగా సెలీనా జైట్లీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఓ న్యూడ్ ఫోటో పోస్టు చేసింది. అయితే ఈ ఫోటో పోస్టు చేయడం చాలా ఇంపార్టెంట్ అంటూ అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది సెలీనా.

    పవర్ ఫుల్‌మెసేజ్

    పవర్ ఫుల్‌మెసేజ్

    ఈ న్యూడ్ ఫోటో ద్వారా పవర్ ఫుల్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి శారీరకంగా వచ్చే మార్పులను నెగిటివ్‌గా తీసుకోవద్దు. గర్భవతి అయ్యాక పొట్టభాగంలో, ఇతర శారీరక మార్పులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సాధారణంగా జరిగే మార్పులే అని సెలీనా చెప్పుకొచ్చింది.

    ముఖ్య ఉద్దేశ్యం అదే

    ముఖ్య ఉద్దేశ్యం అదే

    ప్రెగ్నెన్సీతో వచ్చే శారీరక మార్పులు మహిళల్లో ఆత్మన్యూనతకు కారణం కాకూడదనేది చెప్పడమే సెలీనా జైట్లీ ముఖ్య ఉద్దేశ్యం.

    సెలీనా-పీటర్ హాగ్

    సెలీనా-పీటర్ హాగ్

    పీటర్ హాగ్‌ను సెలీనా జులై 23, 2011లో పెళ్లాడింది. వీరికి పుట్టిన కవల పిల్లలకు ఒకరికి విన్‌స్టన్, మరొకరికి విరాజ్ అని పేరు పెట్టారు. పెళ్లికి ముందే రెండేళ్లుగా సెలీనా-పీటర్ హాగ్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది. 2010 దుర్గా పూజ సందర్భంగా ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది.

    English summary
    Celina Jaitly shares a powerful message for all the pregnant women. She says: - I decided to post this picture because it is so important to Free yourself from a negative body image that people generally associate with pregnancy — and making a good one last beyond pregnancy. No matter what size you become and you may or may not have challenges in course of pregnancy, during pregnancy we need to develop a willingness to view bodily changes as part of the journey of motherhood, instead of something to be feared. So I want to remind all fellow preggers to celebrate your amazing body which is capable of creating life in its full glory.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X