బీభత్సంగా రష్మీ హట్ సీన్స్.. సెన్సార్ బోర్డు బేజారు..

అర్జున్ రెడ్డి సినిమాలో అశ్లీల, అసభ్య సన్నివేశాలపై భారీగానే చర్చ జరిగింది. హీరో విజయ్ దేవరకొండ వ్యాఖ్యలతో మరింత వివాదం రాజుకొన్నది. సినిమా విడుదలైన తర్వాత కూడా అర్జున్ రెడ్డిపై అనసూయ, ఇతరులు ఇదేం సిని

By Rajababu

అర్జున్ రెడ్డి సినిమాలో అశ్లీల, అసభ్య సన్నివేశాలపై భారీగానే చర్చ జరిగింది. హీరో విజయ్ దేవరకొండ వ్యాఖ్యలతో మరింత వివాదం రాజుకొన్నది. సినిమా విడుదలైన తర్వాత కూడా అర్జున్ రెడ్డిపై అనసూయ, ఇతరులు ఇదేం సినిమా అంటూ చర్చ లేవనెత్తారు. ఇలాంటి తరుణంలో టీవీ నటుడు ప్రభాకర్ దర్శకత్వం వహించిన నెక్ట్స్ నువ్వే చిత్రంలో జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ నటించిన సన్నివేశాలపై భారీగా చర్చ జరుగుతున్నది.

రష్మీ హాట్ హాట్‌గా

రష్మీ హాట్ హాట్‌గా

నెక్ట్స్ నువ్వే చిత్రంలో రష్మీ హాట్ హాట్‌గా నటించిందనేది ట్రైలర్, టీజర్లలో చెప్పకనే చెప్పారు. ఈ చిత్రంలో ఇంకా హాట్ సీన్స్ బోలెడు ఉన్నాయనే మాట వినిపిస్తున్నది. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

Recommended Video

Good Bad Ugly Trailer : గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్‌ : శ్రీముఖి హాట్‌హాట్‌గా
ఇలా ఉంటే సర్టిఫికెట్ ఇవ్వలేం

ఇలా ఉంటే సర్టిఫికెట్ ఇవ్వలేం

నెక్ట్స్ నువ్వే చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు అధికారులు ఇలా ఉంటే సర్టిఫికెట్ ఇవ్వలేం అని తేల్చి చెప్పారట. అయితే కథాపరంగా వచ్చే సీన్లు వాటిని తొలగిస్తే సినిమా దెబ్బ తింటుంది అని దర్శక, నిర్మాతలు చెప్పడంతో చేసేది ఏమి లేక సెన్సార్ బోర్డు అధికారులు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

 అభ్యంతరకరంగా రష్మీ సీన్లు

అభ్యంతరకరంగా రష్మీ సీన్లు

నెక్ట్స్ నువ్వే చిత్రంలో రష్మీ సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు తమ పిల్లలతో చూడటానికి ఇబ్బందికరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఏ సర్టిఫికెట్ ఇచ్చాం అని సెన్సార్ బోర్డు అధికారులు వెల్లడించినట్టు తెలుస్తున్నది.

నవంబర్ 3న నెక్ట్స్ నువ్వే

నవంబర్ 3న నెక్ట్స్ నువ్వే

యువ హీరో ఆది కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వీ4 మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్నది. సాధారణంగా గీతా ఆర్ట్స్‌కు క్లీన్ చిత్రాలను నిర్మిస్తుందనే పేరు ఇండస్ట్రీలో ఉంది. అలాంటి బ్యానర్‌పై ఇలాంటి సీన్లు ఉన్న సినిమా రావడమేందనే మాట వినిపిస్తున్నది. సినిమా రిలీజైతే అసలు విషయం బయటపడటం ఖాయం. ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X