Just In
- 1 hr ago
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- 1 hr ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
- 2 hrs ago
ఎవ్వరూ తగ్గడం లేదు.. కోల్డ్ వార్ ముదిరింది.. కొత్త షోలతో బుల్లితెరపై ఫైట్
- 3 hrs ago
బ్లాక్‌లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
Don't Miss!
- News
‘హీరా బెన్’ జీ మీరైనా మీ కొడుక్కి చెప్పండి: ప్రధాని మోడీ తల్లికి ఓ రైతు లేఖ
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బూతు కాదు ఏకంగా పోర్న్ సినిమా తీసారు... ఇండియాలో రిలీజ్ అవ్వనట్టే...
మొన్న మొన్నటివరకూ కేవలం అడల్ట్ కామెడీ సినిమాలు మాత్రమే తీసిన బాలీవుడ్ ఇప్పుడు అడల్ట్ కంటేంట్ నే ప్రధానాంసం గా తీసుకొని సినిమాలు చేస్తున్నాయి. సన్మ్నీ లియోన్ ఎంట్రీ తర్వాత అడల్త్ కామెడీ కాస్తా సెక్స్ కామెడీ అయిపోయింది... అయినా మన సినిమాలు మరీ అంత బరి తెగింపుగా ఉండే స్థాయికి చేరుకోలేదులే అనుకుంటున్నంతలోనే. బాలీవుడ్ లేడీ నిర్మాత ఏక్తా కపూర్ వీటన్నింటికంటే మించిన.. బూతులకే బూతు సినిమాను అనౌన్స్ చేసింది.
ఆ బూతు సినిమా పేరే XXX (ట్రిపుల్ ఎక్స్). రెండు సంవత్సరాల నుండి ఈ సినిమా ఏమైందో ఎవ్వరికీ తెలియదు. 2014లో ప్రకటించిబడిన సినిమాను.. అనేక టర్నింగులు తిరుగుతూ.. హీరోయిన్లను మారుతూ.. చివరకు కైరా దత్ అనే అమ్మడిని లీడ్ పాత్రలో పెట్టి.. చేస్తున్నట్లు కన్ఫామ్ చేశారు. కాని ఇంకా సినిమా రాలేదేంటబ్బా? అని ఆరా తీస్తే వింత విషయాలే తెలిసాయి... దర్శకుడు కెన్ ఘోష్ ఈ సినిమాను ఎప్పుడో పూర్తి చేసేశాడట కానీ సినిమా మాత్రం బయటకు రాలేదు.... ఇంతకీ సినిమా విడుదల ఎందుకు ఆగిపోయిందంటే....

సినిమా కల్చర్
భారత దేశంలో సినిమా కల్చర్ పూర్తిగా మారిపోతుంది అని చెప్పడానికి ఈ మధ్య విడుదలైన అడల్ట్ కాంటెంట్ సినిమాలే ఉదాహారణ. గ్రాండ్ మస్తీ తో కాస్త వల్గర్ అనిపించిన అడల్ట్ కామెడీ "మస్తీ జాదే సినిమా" తో బూతు రేంజ్ ని కూడా దాటి సెక్స్ సినిమా స్థాయి ని చేరుకుంది.

ఫుల్ న్యూడ్ సీన్ల
ఇండియన్ సినిమాల్లో ఫుల్ న్యూడ్ సీన్లతో వచ్చిన సీన్లు ఉండవు. కొన్ని అడల్డ్ థీమ్ అండ్ కంటెంట్‌తో వచ్చిన సినిమాల్లో కొన్ని సీన్లు మినహా న్యూడ్ సీన్లు చాలా తక్కువగా ఉంటాయి. అయితే నిర్మాత ఏక్తాకపూర్ తన సినియాలన్నింటిలోను అడల్ట్ కంటెంట్‌ను బాగా జోడించి కాసులు కొల్లగొడుతోంది.

ట్రిపుల్ ఎక్స్
అయితే ట్రిపుల్ ఎక్స్ సినిమాతో ఆ సంచలనానికి తెర తీస్తోంది ఏక్తా కపూర్. ఈ చిత్రంలో నగ్నంగా నటించడానికి అభ్యంతరం లేదనే క్లాజ్‌కి ఒప్పుకోవడానికి చాలా మంది వెనకాడారు.

కైరా దత్
ఫైనల్‌గా కైరా దత్ ఆ ఒప్పందం మీద సంతకం పెట్టింది. అసలే అడల్డ్ థీమ్స్ పల్స్‌ను పట్టేసి వరుసగా సినిమాలు చేస్తూ కాసులు కొల్లగొడుతున్న ఏక్తాకపూర్‌కు కైరా ఆఫర్ బాగా కలిసొచ్చింది.

మధుర్ భండార్కర్
మధుర్ భండార్కర్ రూపొందించగా విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ‘కేలండర్ గాళ్స్' సినిమాలో టైటిల్ రోల్స్ చేసిన ఐదుగురిలో బెంగాలీ అమ్మాయి కైరా దత్ ఒకరు.

ట్రిపులెక్స్
అయితే ఇదంతా జరిగి ఓకటిన్నర సంవత్సరం పైగానే గడిచింది కానీ ట్రిపులెక్స్ సినిమా సంగతేమిటో తెలియ రాలేదు. ఆ సినిమా ఆపేసారేమో అనుకున్నారంతా...

జరిగింది వేరు
కానీ జరిగింది వేరు. నిజానికి దర్శకుడు కెన్ ఘోష్ ఈ సినిమాను ఎప్పుడో పూర్తి చేసేశాడట. అయితే సెన్సార్ వారికి డ్రాఫ్ట్ కాపీ చూపిస్తే.. బాబూ దీనికి సర్టిఫికేట్ ఇవ్వడం కష్టం.. దాదాపు 60% సీన్లలో హీరోయిన్ న్యూడ్ గానే ఉంది.. దయచేసి రీ-ఎడిట్ చేసుకుని తీసుకురండి అన్నారట.

ఉడ్తా పంజాబ్
అందుకే మొన్నామధ్యన ఉడ్తా పంజాబ్ విషయంలో సెన్సార్ బోర్డుతో ఎన్ని గొడవలైనా కూడా.. ఏక్తా కపూర్ కామ్ గా ఉంది. గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఈ సినిమాను ఆపేస్తారేమోనని ఆమెకు భయమేసి ఉంటుంది.

XXX కామెడీని
మరి ఈ XXX కామెడీని ఎన్నిసార్లు రీ-ఎడిట్ చేసినా కూడా అది పూర్తిస్థాయి పోర్న్ ఫిలింకి దగ్గరగానే ఉంది కాని.. ''ఎ'' సర్టిఫికేట్ ఇవ్వదగిన సినిమాగా లేదట. ఒకవేళ ఏమైనా ఎ++ వంటి రేటింగులు ఇండియాలో అమల్లోకి వస్తే.. అప్పుడు ఈ XXX రిలీజ్ అవుతుందేమో. అప్పటివరకు ఈ మహా పెద్ద బూతు సినిమాకు తిప్పలే తిప్పలు.

సెన్సార్డ్
ఒకవేళ ఇండియాలో సెన్సార్డ్ అభ్యంతరం పెట్టినా ఈ సినిమాను అంతర్జాతీయంగా విడుదల చేసే ఆలోచనలో ఏక్తాకపూర్ ఉందట. కాబట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందేమో...

సెటైర్లు
ఈ విశయం తెలిసిన దగ్గరినుంచీ ఏక్తా మీద సెటైర్లు మొదలయ్యాయి... "భారతీయ సినిమాకి పోర్న్ విభాగం లో ఆస్కార్ అవార్డు సాధిస్తుంది" , "ఇన్నాళ్ళూ సెక్స్ సినిమాలు సీక్రేట్ గా చూసే వాళ్ళం ఏక్తా ఇప్పుడు మనకు స్వతంత్రం తెస్తోంది" అంటూ ఇంకొకరూ ఇలా సెటైర్లు వేసుకుని నవ్వుకుంటున్నారట...