గీత గోవిందం సెన్సార్ కంప్లీట్.. పాజిటివ్ బజ్!

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం గీత గోవిందం. ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజగా గీత గోవిందం చిత్రంసెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'యూ ఏ' సర్టిఫికెట్ జారీ చేశారు.

విజయ్ దేవరకొండ సరసన యంగ్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఆగష్టు 15 న విడుదలకు సిద్ధం అవుతోంది. శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు.

Censor complete for Geetha Govindam

అర్జున్ రెడ్డి చిత్రం తరువాత విజయ్ దేవరకొండకు యువతలో ఫాలోయింగ్ పెరిగింది. గీత గోవిందం చిత్రం కూడా యూత్ ఫుల్ అంశాలతో రాబోతుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X