‘గబ్బర్ సింగ్’ సెన్సార్ కట్స్ ఇవే
రేటింగ్: U/A (అన్ రిస్ట్రిక్టడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్-కానీ పేరెంట్స్ సమక్షంలో చూడాలి)
సర్టిఫై చేసిన రీజనల్ ఆఫీస్: హైదరాబాద్
సర్టిఫికేట్ నెంబర్: DIL/2/4/2012-HYD
సర్టిఫికేట్ తేది: 09/05/2012
సర్టిఫైడ్ డ్యూరేషన్: 153:20 MM:SS
నిర్మాత పేరు: బి.గణేష్ బాబు, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
సెన్సార్ కట్స్:
1.'కసాయి' పదం తొలిగించాలి.
2. రౌడీలను కొట్టేడప్పుడు బెల్ట్ మీద ఉండే అశోక్ ఎంబ్లమె విజువల్ ని బ్లర్ చేయాలి
3. కెవ్వు కేక సాంగ్ లో క్లోజప్ క్లవరేజ్ ఎక్సపోజింగ్ ని బ్లర్ చేయాలి
4. 'దీనిమ్మ..తల్లి కూడ తేడానా'
5.'ఆకు ఎండిపోవడం కన్నా చిరిగిపోవడం బెటర్'ఈ డైలాగ్ ని తీసేయాలి.
6. 'ఒరేయ్ నీ అయ్య' అలీ చెప్పే ఈ డైలాగు తీసేయాలి.
7. పోలీస్ స్టేషన్ లో వచ్చే మందు కొడితే మహా రాజా పాటలో...పోలీస్ సింబల్, అశోక్ ఎంబ్లం,అబ్దుల్ కలాం ఫోటో,పోలీస్ ఆఫీసర్ ఫోటోలు బ్లర్ చేయాలి.
8. 'మీకు చూపిస్తే చాలా' & 'ఇన్ కమింగ్ ప్రీ' డైలాగుని, బ్లౌజ్ లోంచి సెల్ ని తీసే విజువల్ ని తీసేయాలి.
9. 'ఆల్ ఖైదా'డైలాగు తీసేయాలి
10. 'తగులుకుంటున్నారా 'డైలాగు తీసేయాలి.
11. 'గీకాలే గానీ'డైలాగు తీసేయాలి..
12. 'ఊదేస్తాడు'డైలాగు తీసేయాలి..
13. 'నీ తల్లి ' అంటూ అలీ చెప్పే డైలాగు తీసేయాలి..
14. హీరో సిగెరెట్ త్రాగుతూ,మందు కొడుతున్నప్పుడు సిగెరట్ త్రాగటం హానికరం అనే వాక్యం రావాలి.
15. 'పగల తియ్యటానికి 'డైలాగు తీసేయాలి.
16. 'ఫిరంగి పగిలిపోతుంది'డైలాగు తీసేయాలి.
పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.


Click it and Unblock the Notifications











