'వెన్నెల' సీక్వెల్ లో హీరో ఎవరంటే..

By Srikanya

'వెన్నెల'తో పరిచయమైన కిషోర్‌ ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసి డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'వెన్నెల - వన్‌ అండ్‌ హాఫ్‌'టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని వాసు, వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ చిత్రంలో హీరోగా చైతన్య కృష్ణ నటిస్తున్నాడు.చైతన్య కృష్ణ గతంలో స్నేహగీతం,అదే నువ్వు చిత్రాలు చేసారు.ఇక హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం తొలి సన్నివేశానికి దర్శకుడు దేవా కట్టా క్లాప్‌నిచ్చారు. చిత్ర దర్శకుడు కిషోర్‌ మాట్లాడుతూ ''ప్రేమ, వినోదం మేళవించిన కథ ఇది. కథానుసారం నాయకానాయికల వివరాలు గోప్యంగా ఉంచుతాం. తప్పకుండా మా ప్రయత్నం ఆకట్టుకొంటుందనే నమ్మకం ఉంద న్నారు. ఈ నెల 28 వరకూ హైదరాబాద్‌లోనూ ఆ తరవాత బ్యాంకాక్‌, స్విట్జర్లాండ్‌లోనూ చిత్రీకరణ జరుపుతామ ని నిర్మాతలు చెప్పారు. సంగీతం: సునీల్‌ కాశ్యప్‌, ఛాయాగ్రహణం: సురేష్‌ భార్గవ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X