ఫిల్మ్ ఫన్ : హీరో కిచ్చిన ట్విస్ట్

ఇది చక్రపాణి గారికి చెబితే "దానిదేముంది... అలాగే చేస్తే పోలా రమ్మను!"... అన్నారు. అతను ఆనందంతో ఎగురుకుంటూ వచ్చాడు. అప్పుడు ఇచ్చారు చక్రపాణి గారు అసలైన ట్విస్టు...అతని కాంబినేషన్ సీన్స్ అన్నీ చాలా తక్కువ రోజల్లో ప్లాన్ చేసి అవి మాత్రమే షూట్ చేసి పూర్తి చేసి అతన్ని బయిలుదేరమన్నారట. దాంతో అతనికి వచ్చే రోజు వారి రెమ్యునేషన్ లెక్కబెట్టుకుంటే ముందుగా చెప్పిన నెలల జీతం కన్నా చాలా...చాలా తక్కువ వచ్చిందిట. దాంతో కిక్కురుమనకుండా కుక్కిన పేనులా చెక్ పట్టుకెళ్ళాడట. ఆ రకంగా అతని తెలివికి చక్రపాణి గారు చెక్ చెప్పారు.


Click it and Unblock the Notifications











