రమణగోగులకి ట్వస్ట్ ఇస్తున్న చక్రి

అయితే అతను కొద్దిగా టైం తీసుకోవంటంతో తప్పని స్ధితిలో చక్రి కి ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆడియో మంచి టాక్ తెచ్చుకోవటంతో మళ్ళీ బయిట బ్యానర్ ల నుండీ అవకాశాలు ప్రారంభమయ్యాయి. దాంతో తాజాగా తేజ కేక కి ట్యూన్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మళ్ళీ మరోసారి చక్రి...రమణగోగుల అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడని తెలుస్తోంది. జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రాబోతున్న సత్యమేవ జయితే చిత్రానికి మొదట రమణగోగులని అనుకున్నారు. అయితే ఆయన సుమంత్ హీరోగా గ్రీన్ మ్యాంగోస్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా నిర్మాణంలో బిజీగా ఉండటంతో చక్రీ కి ఆ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











