బాలకృష్ణ అయ్యారు నెక్ట్స్ టార్గెట్ మహేషే
బాలకృష్ణ సినిమాకు తాను ఎప్పటినుంచో సంగీతం అందిద్దామనుకున్న కోరిక 'సింహా' తో తీరిందని, ఇప్పుడు తన లక్ష్యం మహేష్ చిత్రానికి సంగీతం అందించమేనంటున్నారు చక్రి. లేటెస్ట్ గా అతను సంగీతం అందించిన 'గోలీమార్' సినిమా ఎలా ఉన్నా సంగీతపరంగా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం చక్రి...సిద్దార్ధ హీరోగా రెడీ అవుతున్న 'బావ' చిత్రానికి, వంశీ రూపొందిస్తున్న కామిడీ 'సరదాగా కాసేపు' కి సంగీతం అందిస్తున్నాడు. ఇక చక్రి కోరిక తీరి అతను మహేష్ చిత్రానికి సంగీతం అందించాలని కోరుకుందాం.
చక్రి మహేష్ బాబు బాలకృష్ణ సింహా వంశీ బావ సరదాగా కాసేపు గోలీమార్ chakri balakrishna simha vamsi bava siddharth


Click it and Unblock the Notifications