చిరంజీవికి మరో సవాల్!
చిరంజీవితో డైరెక్టుగా తలపడడం మాటెలా వున్నా చిరంజీవి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడమంటే రాజశేఖర్ ముందుంటాడు. రాష్ట్ర విభజన, సమైక్యవాదం గురించి రచ్చ జరుగుతోన్న నేపధ్యంలో చర్చకు వచ్చిన రాజశేఖర్ మరోసారి చిరంజీవికి పరోక్ష సవాల్ విసిరాడు. సమైక్యవాదం వినిపించే నాయకులు సీమ, కోస్తా ప్రాంతాల్లో కాక డైరెక్టుగా తెంలంగాణలో తిరిగి ప్రజల్ని చైతన్యవంతు చేయాలని అన్నాడు.
ఇక తన వాదం వినిపించమంటే తాము హైదరాబాదీలమని, ఎన్నో ఏళ్ల క్రితమే ఇక్కడికొచ్చేసి ఇక్కడికొచ్చేసి ఇక్కడే సెటిలయ్యామని. ఇక్కడే చచ్చిపోతాము కానీ హైదరాబాద్ ని వదలమని చెప్పాడు. ఏ మాటకి ఆ మాటే చెప్పాలంటే, చాలా మంది గుండెల్లోని మాటని రాజశేఖర్ చెప్పాడనాలి. ఎంతో మంది ఈ మాట చెప్పలేకే సమైకవాదాన్ని వినిపిస్తున్నారన్నా అతిశయోక్తి లేదు.
చిరంజీవి రాజశేఖర్ తెలంగాణ నా స్టైలే వేరు భూమిక జీవిత chiranjeevi rajasekhar telangana na style veru bhoomika jeevitha


Click it and Unblock the Notifications