ఇన్ కంటాక్స్ దాడి: చలించని చార్మి

ఇన్ కంటాక్స్ అధికారుల దాడితో మహేష్ బాబు, రాజమౌళి, వివి వినాయక్, దిల్ రాజు వంటి సినీ ప్రముఖులు కుంగిపోతుండగా, హీరోయిన చార్మి మాత్రం తనకేం కాలేదన్నట్టు నవ్వుతూ తుళ్ళుతూ కన్పిస్తోంది. టాప్ హీరోయిన్ల సరసన చేరి టాప్ పారితోషికం పొందకపోయినా చార్మిలో ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ వల్ల ఆమె బాగానే సంపాదిచుకోగలిగింది. ఈ ఉత్తరాది భామ మీద దక్షిణాది లాబీ దుష్ట వీక్షణాలు పడ్డాయి. ఫలితంగా ఆమె మీద ఇన్ కంటాక్స్ రైడ్ జరిగింది. అయితే మొదటి నుంచీ తన ఆడిటర్ మంచి సలహాలు ఇవ్వడంతో ఆదాయపు పన్ను అధికారుల పప్పులు ఉడకలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











