»   »  నవీన్ చంద్ర హీరోగా చందమామ టీజర్

నవీన్ చంద్ర హీరోగా చందమామ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కామెడీ చిత్రాల దర్శకుడు ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నవీన్ చంద్ర. 'బెంగాల్ టైగర్' ఫేమ్ కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. గత ఏడాది 'జంప్ జిలాని' అనే ఫ్లాప్ సినిమా తీశాడు సత్తిబాబు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తనదైన శైలిలో ఓ కామెడీ కథ తయారు చేసుకుని నవీన్ చంద్రతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. నవీన్ ప్రస్తుతం 'చందమామ రావె' అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు.

English summary
Nandamuri Kalyan Ram’s ‘ISM’ teaser is released . ISM movie is written and directed by Puri Jagannath Model Aditi Arya is playing female lead opposite to Kalyan Ram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu