సిద్దార్ధ సాహసం...

అయితే ఈ కొత్త సినిమాను తను కేవలం నిర్మాతగా ఉంటూ అజయ్ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో నిర్మిస్తున్నారు. అజయ్ ఐ.ఐ.టీ చదువుకుని ఐఐఎమ్ మాస్టర్స్ డిగ్రీ సైతం పొందారు. న్యూయార్క్ ఫిల్మ్ స్కూల్ లో చదువుకున్న ఈయన్ని తన బ్యానర్ ద్వారా పరిచయం చేయటం ద్వారా మరెంతమందో దర్శకులకు ఆదర్శవంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు . అలాగే ఈ చిత్రం అక్టోబర్ తొమ్మిదిన విజయదశమి రోజు ప్రారంభమవుతుంది.ఇది ఒక రకంగా సాహసమే అయినా...ధైర్యే ...సాహసే..లక్ష్మీ అంటారు కదా... బెస్టాఫ్ లక్ చంద్ర సిద్దార్ధ..


Click it and Unblock the Notifications











