బాలయ్య తప్పు లేదు..చిరూనే..

చిరంజీవికి పరిపాలన అంటే ఏమిటో, అది ఎలా ఉంటుందో కూడా తెలియదని, ముందుగా వాటి గురించి తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. అయినా చిరంజీవి..కాంగ్రేస్ పై పోరాటం చేయటం మాని తమపై విమర్శలు చేయటం తగదన్నారు. చిరంజీవికి శక్తి ఉంటే..కాంగ్రేస్ పై పోరాటం చేసి నిరూపించుకోవాలని..లేకుంటే మిన్నకుండాలని సూచించారు. అంతేగాక చిరంజీవి ప్రత్యేకంగా చెప్తున్న సామాజిక న్యాయమేమిటో ఇప్పటికీ తమకి అర్ధంకాలేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.అలాగే మీడియా వ్యక్తులు బాలయ్య గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన్ని వెనకేసుకొస్తూ సమాధాన మిచ్చారు.
movies telugu chiranjeevi prajarajyam balakrishna chandrababu tdp బాలకృష్ణ చంద్రబాబు చిరంజీవి పీఆర్పీ


Click it and Unblock the Notifications