ఎన్టీఆర్ చేతబడి వారి పనే

ఈ సందర్బంగా మాట్లాడుతూ తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలన్నింటినీ చంద్రబాబు మరో సారి చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను విసురతూ..కాంగ్రెస్ నాయకులు క్షుద్రోపాసకులని, అవినీతిపరులని, చేతకాని దద్దమ్మలని విరుచుకుపడ్డారు. ఇక చిరంజీవిపై 'ప్రజారాజ్యం నాయకుడు చిరంజీవి ఎన్నికల తరువాత అటు సినిమాలకు, ఇటు రాజకీయాలకు కొరగాకుండా పోతారు. మేమిచ్చే కలర్ టివిలో వచ్చే సినిమాల్లో మాత్రమే ఇంకముందు చిరంజీవి కనిపిస్తారు' అని ఎద్దేవా చేసారు.
chandrababu tdp congress ysr jr ntr kerala east godavari chiranjeevi ప్రజారాజ్యం కాంగ్రెస్ ఎవ్టీఆర్ కేరళ


Click it and Unblock the Notifications