For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చంద్రముఖి సీక్వెల్ లేటెస్ట్ ఇన్ఫో
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న చంద్రముఖి సీక్వెల్ చిత్రం ఈ నెల(ఏప్రియల్) 28 నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. చింతకాయల రవి తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే. ఇక ఈ పీరియాడిక్ ధ్రిల్లర్ లో వెంకటేష్ వృధ్దుడు గెటప్ లో కూడా కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి మూలమైన కన్నడ ఆప్త రక్షక లో విష్ణు వర్దన్ ఆ పాత్రను పోషించాడు. ఇక పి.వాసు కన్నడ చిత్రాన్ని కూడా డైరక్ట్ చేసారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా చంద్రముఖి 2 అని వుంచి తర్వాత మార్చే యోచనలో ఉన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వెంకటేష్ అనుష్క కమిలినీ ముఖర్జీ చంద్రముఖి సీక్వెల్ పి వాసు ధ్రిల్లర్ చంటి బెల్లంకొండ chandramuki venkatesh sequel p vasu thriller bellamkonda suresh anushka kamilini mukarjee
Story first published: Sunday, April 4, 2010, 16:37 [IST]
Other articles published on Apr 4, 2010