twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రముఖి సీక్వెల్ లేటెస్ట్ ఇన్ఫో

    By Srikanya
    |

    వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న చంద్రముఖి సీక్వెల్ చిత్రం ఈ నెల(ఏప్రియల్) 28 నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. చింతకాయల రవి తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే. ఇక ఈ పీరియాడిక్ ధ్రిల్లర్ లో వెంకటేష్ వృధ్దుడు గెటప్ లో కూడా కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి మూలమైన కన్నడ ఆప్త రక్షక లో విష్ణు వర్దన్ ఆ పాత్రను పోషించాడు. ఇక పి.వాసు కన్నడ చిత్రాన్ని కూడా డైరక్ట్ చేసారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా చంద్రముఖి 2 అని వుంచి తర్వాత మార్చే యోచనలో ఉన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X