చంద్రముఖి సీక్వెల్ కి టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్

By Srikanya

వెంకటేష్ హీరోగా రూపొందుతున్న చంద్రముఖి సీక్వెల్ చిత్రం నవంబర్ 5న రిలీజ్ చేయటానికి డేట్ ఫిక్స్ చేసారు. అలాగే ఈ చిత్రానికి మొదటినుంచీ ప్రచారంలో ఉన్న నాగవల్లి అనే టైటిల్ నే ఫైనల్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం చంద్రముఖి పటాన్ని ఓ పాపకు గిప్ట్ గా ఇవ్వటంతో మొదలవుతుంది. అలాగే ఈ పీరియాడిక్ ధ్రిల్లర్ లో వెంకటేష్ వృధ్దుడు గెటప్ లో కూడా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి మూలమైన కన్నడ ఆప్త రక్షకలో..విష్ణు వర్దన్ ఆ పాత్రను పోషించాడు. ఆప్త రక్షక కన్నడ చిత్రాన్ని కూడా పి.వాసు డైరక్ట్ చేసారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రంలో అనూష్కతో పాటు కమలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్‌, పూనమ్ కౌర్‌, రిచా గంగోపాధ్యాయ కనపడతారు. కోటి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X