చంద్రశేఖర్ ఏలేటి 'ప్రయాణం' ఎక్కడికి?

ఇక ఒక్కడున్నాడు చిత్రం తర్వాత యేలేటి లాంగ్ గ్యాప్ తీసుకుని రూపొందిస్తున్న చిత్రం కావటంతో అంతటా ఆసక్తి నెలకొంది. అలాగే నేను మీకు తెలుసా తర్వాత మనోజ్ చేయబోతున్న సినిమా కూడా ఇదే. అయితే ఈ సినిమా ఐతే,అనుకోకుండా ఒక రోజు చిత్రాల పంధాలో వెళుతూ యువత మనోభావాలకు దగ్గరగా ఉంటూ వాస్తవికంగా ఉండే చిత్రమవుతుందా లేదా ...ఒక్కడున్నాడు చిత్రంలాగ కమర్షియల్ చిత్రం అవనుందా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే భాక్సాఫీస్ వద్ద ఒక్కడున్నాడు నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చింది. ఎటువైపు ప్రయాణం యేలేటి పెట్టుకున్నా హిట్ అనే డెస్టినేషన్ ని చేరాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











