»   »  ఒళ్లు దాచుకోకుండా..!?!?!

ఒళ్లు దాచుకోకుండా..!?!?!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఏ మాత్రం ఒళ్లు దాచుకోకుండా కష్టపడే తత్వం చరణ్ లో ఉండడం నాకు ఎంతో నచ్చింది. అలా కష్టపడితే కచ్చితంగా ఫలితాలు ఉంటాయి..అలా కష్టపడే నేనూ పైకొచ్చాను... నా కెరీర్ లో ఎప్పుడూ లభించని గౌరవం రామ్ చరణ్ కు తొలి సినిమాతోనే దక్కింది. అది సింగపూర్ లో చిరుత సినిమా అర్థ శతదినోత్సవం జరుపుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయినప్పటికీ సింగపూర్ లో ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది ఎందుకంటే ఇక్కడి తెలుగువారు ఆదరించడమే ఇందుకు కారణం....అని రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇదిలా ఉంటే చిరుత వందరోజుల వైపు పరిగెడుతోంది. మంగళవారానికి ఈ సినిమా విడుదలై 82రోజులైంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X