నాగిని డ్యాన్స్ తో హీటెక్కించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. జిమ్ లో పిచ్చెక్కించిందిగా..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే సాధారణంగా చాలా లో ప్రొఫైల్ తో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఒకప్పుడు ప్రస్తుత రోజుల్లో మాత్రం సైడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్లు కూడా సోషల్ మీడియా ప్రపంచంలో చాలా ఉన్నతంగా క్రేజ్ అందుకుంటున్నారు. ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే వారి అసలైన బాహ్య ప్రపంచం గురించి చూపిస్తున్నారు. వారి గ్లామర్ ప్రజెంటేషన్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా తన గ్లామర్ తో నెటిజన్లకు షాక్ ఇస్తోంది. రీసెంట్ గా నాగిని డాన్స్ తో ఆమె సోషల్ మీడియాను హీటెక్కించింది అనే చెప్పాలి.

ఏమాత్రం తగ్గడం లేదు

ఏమాత్రం తగ్గడం లేదు

ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ప్రపంచంలో మంచి క్రేజ్ అందుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి కూడా టాప్ లిస్టులో ఉన్నారు అని చెప్పవచ్చు. గ్లామర్ విషయంలో కూడా ప్రగతి ఏమాత్రం తగ్గడం లేదు. నాలుగు పదుల వయసులో కూడా ఆమె పాతికేళ్ల అమ్మాయిల వర్కౌట్స్ చేస్తూ అందరికి షాక్ ఇస్తోంది. బరువైన ఎత్తులను కూడా చాలా ఈజీగా ఎత్తేస్తోంది.

నాగిని డ్యాన్స్ స్టెప్పులు

నాగిని డ్యాన్స్ స్టెప్పులు

ప్రగతికి ఎక్కువగా కుర్రాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇటీవల ప్రగతి తనలోని సరికొత్త హాట్ యాంగిల్ ను చూపించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా హాట్ గా నాగిని డ్యాన్స్ స్టెప్పులతో షాక్ ఇచ్చింది. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతోంది. నేటితరం యువతుల తరహాలోనే నాటుగా డ్యాన్స్ చేసి చూపించారు. ఆమె ఈ రేంజ్ లో ఆదరగొడుతుందని అస్సలు ఉహించలేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

హీరోయిన్స్ రేంజ్ లో గ్లామర్ షో..

కేవలం నటనలోనే కాకుండా స్టార్ హీరో హీరోయిన్స్ రేంజ్ లో గ్లామర్ షోతో ప్రగతి ఎంతగానో ఆకట్టుకుంటోంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మంచి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటారు అనేలా ప్రగతి నిరూపిస్తోంది. గ్లామర్ తోనే ప్రగతి కూడా ఇటీవల కాలంలో తన ఫాలోయింగ్ ను గట్టిగానే పెంచుకుంటోంది.

ఇక ఆమె సినిమా కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలకు కూడా ప్రగతి తల్లి పాత్రలో నటించింది.

ఎమోషనల్, కామెడీ పాత్రల్లో..

ఎమోషనల్, కామెడీ పాత్రల్లో..

ప్రగతి చేసిన కొన్ని పాత్రలకు అయితే మంచి క్రేజ్ వచ్చింది. 2002 బాబి సినిమా నుంచి కూడా ప్రగతి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. కేవలం సహాయక పాత్రలతోనే కాకుండా ప్రగతి అప్పుడప్పుడు కొన్ని హాస్య భరితమైన రోల్స్ లో కూడా కనిపిస్తోంది. ఇక చిరుత సినిమాలో ప్రగతి తల్లిగా ఎమోషనల్ గా నటించి మంచి క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఆమె కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

హాట్ డ్యాన్స్ లు..

హాట్ డ్యాన్స్ లు..

ఇక ప్రగతి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఎవరు ఊహించని విధంగా దర్శనమిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలను చూస్తుంటే అసలు వెండితెరపై తల్లి పాత్రలో కనిపించింది అమేనేనా అనుకుంటారు. ఎందుకంటే ఆమె హాట్ డ్యాన్స్ లు సెక్సీ పోజులకు నేటితరం కుర్రాళ్ళు ఎంతగానో షాక్ అవుతున్నారు.

Recommended Video

Hero Harsha Narra Making Fun Of Team In Bus Tour | Missing Movie
 సినిమాలతో బిజీగా..

సినిమాలతో బిజీగా..

ఇక ప్రస్తుతం ప్రగతి సినిమాలతోనే కాకుండా వెబ్ సీరీస్ లతో కూడా బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా బిజీగా మారిపోయింది. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. ఇక టాలీవుడ్ లో అయితే ప్రగతి ఇప్పటికే వందకు సినిమాలకు పైగా చేసింది. మరి రాబోయే సినిమాలతో ఆమె ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X