Surekha Vani: 45 ఏళ్ల వయసులో ఈ అందమేంటి బాబోయ్.. చీరకట్టులో చూపించి.. చూపించనట్టుగా!

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే కేవలం వెండితెరపై మాత్రమే కనిపించేవారు. కాని ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగాలు కూడా ఫాన్స్ లో మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక ఆ తరహాలో ఇప్పుడిప్పుడే తన ఫ్యాన్ ఫాలోవర్స్ పెంచుకుంటున్న వారిలో సురేఖ వాణి ఒకరు. ఇక ఆమె తన అందంతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటారు. ఇక రీసెంట్ గా కూడా ఆమె చీరలో ఇచ్చిన ఒక స్టిల్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వివరాలలోకి వెళితే..

నటిగా అల్ రౌండర్ అనేలా

నటిగా అల్ రౌండర్ అనేలా

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఆమె ఎన్నో విభిన్నమైన కామెడీ సినిమాలు చేశారు. అలాగే పలు ఎమోషనల్ క్యారెక్టర్స్, సీరియస్ పాత్రలలో కూడా నటించారు. అలాగే టెలివిజన్ రంగంలో కూడా కొన్ని సీరియల్స్ లో సురేఖ వాణి మంచి పాత్రలో కనిపించింది. ఒక విధంగా నటనలో అల్ రౌండర్ అనిపించుకుంది.

ఆ సినిమాలతో మంచి క్రేజ్

ఆ సినిమాలతో మంచి క్రేజ్

ఒక నెల క్రితం తన భర్త మరణించిన తర్వాత సురేఖవాణి సినిమా ఇండస్ట్రీలో మరింత బిజీ అయ్యేవిధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఎక్కువగా అయితే సురేఖవానికి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ, బాద్ షా సినిమాలతో మంచి గుర్తింపు లభించింది. అందులో ఆమె కామెడీ టైమింగ్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

కూతురు ఉన్నా.. ఇంకా అదే అందం..

కూతురు ఉన్నా.. ఇంకా అదే అందం..

సురేఖ వాణి ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో విభిన్నమైన తరహాలో ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఆమెకు ఇటీవల కాలంలో అయితే తన అందంతో ఫాలోవర్స్ కు షాక్ ఇస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే రెండు పదుల వయసు ఉన్న కూతురు ఉన్నప్పటికీ కూడా ఆమె ఇంకా 16 ఏళ్ల అమ్మాయి తరహాలోనే కనిపిస్తూ ఉండడం విశేషం. ఒక విధంగా ఆమె తన కూతురితో సమానంగా అందంతో పోటీని ఇస్తోంది.

చీరలో అలా నడుము చూపిస్తూ..

చీరలో అలా నడుము చూపిస్తూ..

తన కూతురి ఫ్రెండ్స్ తో కూడా పార్టీలు చేసుకుంటూ ఆమె వయసు ఇంకా తగ్గించుకుంటుంది. ఇక రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో సురేఖ వాణి పోస్ట్ చేసిన ఒక ఫోటో మరింత తక్కువ వయసున్న అమ్మాయి తరహాలో కనిపించింది. తన నడుము అందాలను ఆమె చీరలో దాచేస్తూ చూపించు చూపించినట్టుగా ప్రజెంట్ చేసింది. ఇక ఆ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అవ్వడం విశేషం.

సెకండ్ మ్యారేజ్ పై క్లారిటీ

సెకండ్ మ్యారేజ్ పై క్లారిటీ

సురేఖ వాణి కూతురు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా సినిమాలు చేయాలని అనుకుంటుంది. అలాగే సురేఖ వాణి రెండో పెళ్లి కూడా చేసుకోబోతోంది అని సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అందులో కూడా ఎలాంటి నిజం లేదు అని సురేఖ వాణితో పాటు ఆమె కూతురు కూడా క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X