Surekha Vani: కూతురితో కలిసి నెవ్వర్ బిఫోర్ అనేలా పొట్టి స్కర్ట్ లో సురేఖవాణి.. అస్సలు నమ్మలేరు!
ఇటీవల కాలంలో కేవలం హీరోయిన్స్ మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా వారి గ్లామర్ తో కూడా ఊహించిన విధంగా ఆకట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక పలు తెలుగు సినిమాలతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సురేఖ వాణి అప్పుడప్పుడు తన గ్రామర్ తో ఊహించని విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఆమె తన కూతురితో కనిపించిన విధానం కూడా షాక్ అయ్యేలా చేస్తోంది. నెవర్ బిఫోర్ అనేలా వారిద్దరు కూడా పొట్టి స్కట్ లో కనిపించారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ రోల్స్ మాత్రమే కాకుండా
మొదట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్నపాటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలైన సురేఖ వాణి సినీ ప్రయాణం ఆ తర్వాత సినిమాల్లో గుర్తించదగిన పాత్రలలో కనిపించే వరకు వచ్చింది. కేవలం ఫ్యామిలీ రోల్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మంచి కామెడీ టైమింగ్ ఉన్న పాత్రల్లో కూడా సురేఖవాణి కనిపించింది. ఇక ఆమె తెలుగులోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉన్న పాత్రలు చేసుకుంటూ వెళుతుంది.

వరుసగా సినిమా ఛాన్సులు
సురేఖ వాణి 2003 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. వచ్చిన కొత్తలో అయితే ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక శ్రీను వైట్ల సినిమాల్లో మంచి కామెడీ టైమింగ్ పాత్రలు మాత్రమే ఎక్కువగా చేసింది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా చాలా మంచి అవకాశాలు వచ్చాయి. ఎక్కువగా దుబాయ్ శీను రెడీ సినిమాలో ఆమె చేసిన పాత్రలు హైలైట్ అయ్యాయి. అలాగే బొమ్మరిల్లులో కూడా మంచి పాత్రలో బాగానే ఆకట్టుకుంది.

డిప్రెషన్ లో కొంతకాలం
ఇక సురేఖ వాణి జీవితం హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో కొన్నేళ్ళక్రితం ఒక్కసారిగా ఆమె జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆమె భాగస్వామి మరణించడంతో కొంతకాలం పాటు సురేఖ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమెకు ఒకే ఒక్క కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ బాధ నుంచి కోలుకోవడానికి వారికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలానే సురేఖ వాణి తన జీవితాన్ని కూతురితో కలిసి సంతోషంగా కొనసాగిస్తోంది.

వయసుతో మాయ
సురేఖ వాణి సినిమాల్లో చాలావరకు ట్రెడిషనల్ లుక్ తోనే కనిపిస్తూ హైలెట్ అయ్యారు. కానీ సోషల్ మీడియాలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటినుంచి కూడా ఆమె ఊహించిన విధంగా దర్శనమిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. సురేఖవాణి వయసు 45 సంవత్సరాలు ఇక రెండు పదుల వయసున్న కూతురు ఉన్నప్పటికీ కూడా ఆమె తన అందంతో ఇంకా పాతికేళ్ళ అమ్మాయి తరహాలోనే కనిపిస్తూ ఉంటుంది.

పొట్టి స్కట్లో షాకింగ్ లుక్
ఇక రీసెంట్ గా అయితే సురేఖ వాణి కూతురు తో కలిసి ఊహించని విధంగా కనిపించింది. పొట్టి స్కట్లో ఆమె గతంలో కంటే కూడా చాలా ఘాటుగా కనిపించడంతో అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సురేఖవాణి తన వయసుతోనే మాయ చేస్తోంది అంటూ ఈ ఫోటోలో అయితే ఇద్దరూ కూడా తల్లి కూతుర్లుగా లేరు అని అక్క చెల్లెళ్ళ తరహాలో ఉన్నారు అని మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











