రామ్ చరణ్ ని లైన్ లో పెట్టే పనిలో హన్సిక బిజీ
తెలుగులో మళ్ళీ బిజీ కావాలని ట్రైల్స్ లో ఉన్న హన్సిక ఇక్కడ స్టార్ హీరో రామ్ చరణ్ దృష్టిలో పడితే బెటర్ అని నిర్ణయించుకున్నట్లుంది. అందులో భాగంగానే తాజాగా ఆమె ట్విట్టర్ లో ఆరెంజ్ చిత్రం చూసాను..చరణ్ సూపర్బ్ గా చేసాడు. జెనిలియా కూడా బాగా చేసింది. నేను సినిమా ను బాగా ఎంజాయ్ చేసాను అని ట్వీట్ చేసింది. ఇంతేకాక ఆమె ఈ మధ్య చరణ్ ని చెన్నైలో జరుగుతున్న మెరుపు షూటింగ్ స్పాట్ కి రెండు మూడు సార్లు వెళ్ళి కలిసి వచ్చినట్లు సమాచారం. ఈ దేశముదురు భామ తాజాగా రామ్ సరసన కందిరీగ చిత్రంలో చేస్తోంది. అలాగే నారా రోహిత్ సరసన సుకుమార్ అశోసియోట్ ప్రకాష్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటైంది.
More from Filmibeat
రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ నారా రోహిత్ హన్సిక రామ్ కందిరీగ మస్కా ram charan teja orange kandireega hansika nara rohit ram maska


Click it and Unblock the Notifications











