చిరుతో ఆ కోరిక తీరలేదు: చార్మి

By Staff

Charmi
తెలుగుసినిమా రంగంలో చార్మి స్ధిరపడిపోయింది. ఈ ఏడాది రామానాయుడి సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటించనుంది. తన అభిమాన దర్శకుడు కృష్ణవంశీ అని, ఆయనే తనకు తెలుగు సినిమారంగంలో గట్టి పునాది వేశారని ఆమె అంటోంది. ఒక సంగీత దర్శకుడితో కూడా ప్రేమాయణం ఉందా అని ప్రశ్నిస్తే ఆ వదంతి గురించి తానూ విన్నానని చెప్పింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని తెగమెచ్చుకుంది. ఆయన ట్యూన్స్ వింటే పురి విప్పిన నెమలిలా ఆడాలనిపిస్తుందని చార్మి చెప్పింది. ఏ హీరోయిన్ అయినా చిరంజీవి సరసన నటించాలనుకుంటుందని, తనకూ ఆ కోరిక ఉందని చార్మి చెప్పింది. కానీ తాను పెద్ద హీరోయిన్ ఆయ్యే సరికే చిరంజీవి సినిమాలను విడిచి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారని ఆమె బాధ పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X