»   » బ్యాక్ చూపించి టెంప్ట్ చేస్తోంది (ఫొటో)

బ్యాక్ చూపించి టెంప్ట్ చేస్తోంది (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ డమ్ పడిపోయిన తర్వాత మళ్లీ దాన్ని అందిపుచ్చుకోవాలంటే నానా తిప్పలూ పడాల్సిందే. ఇప్పుడు ఛార్మి పరిస్దితి అదే. ఆమె హీరోయిన్ ఓరియెండెట్ గా చేసిన ఏ చిత్రమూ ఈ మధ్యకాలంలో ఆడలేదు. దాంతో ఆమెను తీసుకోవటానికి ఏ దర్శకుడు నిర్మామా ఆసక్తి చూపటం లేదు. ఈ నేపధ్యంలో ఆమె తనలో అందం చెక్కుచెదరలేదని, తన బాడీ షేప్ లు అలాగే ఉన్నాయని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో ఇదిగా ఇలా ఫొటోలు దిగి ప్రదర్శనకు పెట్టింది. వీటిని చూసి ఖచ్చితంగా ఎవరో ఒకరు తనను హీరోయిన్ గా తీసుకోకపోతారా అనే ఆశతో ఉందని సినీ వర్గాలు అంటున్నారు. ప్రస్తుతం ఆమె మంత్ర 2 చిత్రం చేస్తోంది.

ఇల్లు అమ్ముకుందామంటే దెయ్యం ఉందంటూ కొనడానికి ఎవరూ ముందుకు రారు. ఈ పరిస్థితిలో ధైర్యంగా ఆ ఇంట్లోనే ఉన్న అమ్మాయి 'మంత్ర'గా చేసింది ఛార్మి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా 'మంత్ర2'లో కనిపిస్తుంది. ఫ్లెక్స్‌ హౌస్‌లో వేసిన సెట్‌లో ఈ సినిమా కోసం రాత్రి వేళల్లో సన్నివేశాలను చిత్రీకరించిన సన్నివేసాలు హైలెట్ అంటున్నారు. ఎస్వీ సతీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వై.యాదగిరి రెడ్డి, పి.శౌరి రెడ్డి నిర్మాతలు.

Charmi Is Backed By A Toned Back

పెళ్లి గురించి మాట్లాడుతూ... ''అందరూ పెళ్లి గురించే అడుగుతున్నారు. పాతికేళ్లొస్తే పెళ్లి చేసుకోవాల్సిందేనా? నలభయ్యేళ్లకి కూడా చేసుకోవచ్చు. కెరీర్‌ని చక్కబెట్టుకోవడానికి మాత్రం ఇదే సరైన సమయం. అందుకే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనేమీ లేదు '' అని వివరించింది.

ఇక ''తెరపై ఎలాంటి పాత్రల్లోనైనా కనిపించొచ్చు. అయితే ఇదివరకు నాకు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఓ హీరోయిన్ ని ఎలా చూపిస్తున్నాం? ఎలాంటి దుస్తులు వేయిస్తున్నాం? అని కూడా ఆలోచించకుండా సినిమాలు తీశారు. అవి టీవీల్లో వస్తున్నాయంటే వెంటనే కట్టేస్తాను. అలాంటి తప్పులు మళ్లీ చేయకూడదనే దర్శకుల విషయంలో పక్కాగా ఉంటాను. మాట మీద కట్టుబడి సినిమా తీస్తానంటేనే ఒప్పుకొంటుంటా'' అంటూ చెప్పుకొచ్చింది ఛార్మి.

English summary
Sensational Charmi is the latest to break the news.Charmi was seen in a black designer churidar in a popular jeweler designer’s fashion show. The outfit was a low-cut revealing her curvaceous back. This Punjabi girl is more in news for her revealing outfits rather than for movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu