చార్మి దశావతారాల కోరిక
చార్మింగ్ బ్యూటి ఛార్మి సినిమాల్లో తన పాత్రలను అత్యద్బుతంగా పోషిస్తుంది. ఇంకా మంచి డిఫరెంట్ పాత్రల్లో నటించిచాలని ఆమె ఆసిస్తోంది. అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తోనంటోంది ఛార్మి. దశావతారంలో డైనమిక్ హీరో కమల్ హాసన్ చేసిన పది గెటప్స్ ని తను చేయాలని ముచ్చట పడుతోంది. ఆ అవకాశాన్ని ఛార్మికి ఎవరు కల్పిస్తారో వేచి చూద్దాం.
ప్రస్తుతం దిలీప్ పోలన్ ధర్శకత్వంలో యలమంచి రవిచంద్ నిర్మిస్తున్న చిత్రం 'మాయగాడు"లో వేణుకు ఛార్మి జంటగా నటిస్తోంది. సరదాసరదాగ సాగే కథ అని, వేణు, ఛార్మి మధ్య వచ్చే సన్నివేశాలు కావల్సినంత వినోదాన్ని పంచుతాయని, ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు. అలాగే ఈ సినిమాకు చక్రి సంగీతాన్ని సమకూర్చారన్నారు. ఆలీ, సాయాజీ షిండే, రఘు బాబు తదితరుతు ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులు.
charmi mayagadu dasavatharam kamal hassan venu aali sayaji shinde raghubabu ఛార్మి ఆలీ సాయాజీ షిండే రఘు బాబు మాయగాడు కమల్ హాసన్ దశావతారం


Click it and Unblock the Notifications