విప్పతీస్తేనే విజయం అందుకే...చార్మి
స్టార్ హీరోల సరసన గ్లామర్ పాత్రలు పోషించే హీరోయిన్లకే మంచి అవకాశాలు లభిస్తున్నాయని, కాబట్టి ఇకపై తాను అదే బాటలో వెళ్లనున్నట్లు చార్మి చెప్తోంది. అలాగే ఇకపై తాను ప్రముఖ సంస్థల్లోనే నటించాలని కూడా నిర్ణయించుకున్నానని, ప్రయోగాల జోలికి వెళ్లబోనని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన చేతిలో మూడు మలయాళ చిత్రాలు, ఒక కన్నడ చిత్రాన్ని ఉన్నాయని చెప్తోంది. అలాగే తనకు తెలియని వయసులోనే గ్లామర్‌గా నటించేశానని, ఇకపై అలాంటి పొరబాట్లు చేయకుండా జాగ్రత్త పడుతానని మనస్సులో మాట మీడియా ముందు చెప్పింది. ఆమె నటించిన మలయాళ చిత్రం ఆగతం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. దిలీప్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్ చార్మికి తండ్రిగా నటించారు. ఇటీవల సరైన విజయాలు లేని చార్మికి ఈ చిత్ర విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
More from Filmibeat
చార్మి అనుకోకుండా ఒక రోజు 16 డేస్ శ్రీ ఆంజనేయం కృష్ణవంశీ చక్రం మంత్ర charmi sri anjeneyam krishna vamsi chakram mantra


Click it and Unblock the Notifications











