హోటల్ లో చార్మి...సస్పెన్స్

By Staff

Charmi
'మనోరమ' అనే సినిమాలో చార్మి నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో చార్మి పేరు మనోరమ అనుకుంటే పొరపాటే. అది ఒక హోటల్ పేరు. ఆ హోటల్ లో, దాని చుట్టూ ఈ సప్సెన్స్ థ్రిల్లర్ కథ అల్లుకుని ఉంటుంది. ఈ సినిమాలో చార్మి అల్లరి చిల్లరి పిల్ల. అయితే ఆమెకు లిప్ రీడింగ్ వంటి ప్రత్యేకపైన నైపుణ్యం ఉంటుంది. పెదవుల కదలిక, అమరికను బట్టి ఆమె ఎదుటివారు ఎటువంటివారో కనిపెట్టగలదు. ఈ కథ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కేవలం 12 గంటల్లో జరిగే సంఘటనలో రూపొందుతోంది, మీ శ్రేయోభిలాషి ఫేం ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మార్చి 27 న ఉగాది కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X