చార్మి కొత్త చిత్రం ప్రారంభం

By Staff

Charmee
చార్మి కొత్త చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. కాస్మోస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సిన్మా రూపొందుతోంది.
ఈ సిన్మా ముహుర్తం షాట్ కు ఒకనాటి హీరో కృష్ణంరాజు క్లాప్ కొట్టగా, నిర్మాత కెస్ రామారావు కెమెరా స్వచ్ ను ఆన్ చేశారు. సీనియర్ దర్శకుడు సాగర్ లాంచన ప్రాయంగా ఒక సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్, మంచి హాస్యం కూడా ఉంటుంది.

ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ " ఈ సినిమాలో తమిళంలో ప్రారంభమైంది. యాభై శాతం షూటింగ్ పూర్తయింది కూడా. ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు అది తెలుగులో కూడా తీస్తే బాగుంటుందని మాటి మాటికీ అనుకునేదాన్ని. నా ఆకాంక్ష మేరకు నిర్మాతలు తెలుగులో కూడా ఈ సినిమా తీయడానికి అంగీకరించారు. రేపటి గురుంచి ఆలోచన లేని చిన్న పిల్లగా ఈ సినిమాలో నేను నటిస్తున్నాను. నేను పెద్ద నటులను అనుకరిస్తుంటాను ఈ సినిమాలో. తమిళ వెర్షన్ లో ఎంజీఅర్, రజనీకాంత్, కమల్ హాసన్, వడివేలు, విజయ్ కాంత్ లను అనుకరిస్తాను. తెలుగు స్క్రిప్ట్ వర్క్ ఇంకా కొనసాగుతోంది. తెలుగులో నేను ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య, చిరంజీవి, సునీల్ లను అనుకరించే అవకాశముంది." అని చెప్పింది.

ఈ సినిమా తెలుగు వెర్షన్ షూటింగ్ మార్చి 18 నుంచి ఏప్రిల్ 15 వరకు జరుగనుంది. రెండో షెడ్యూలు ఏప్రిల్ 25 నుంచి మే 10 వరకు జరుగనుంది. కోట శీనివాసరావు, బ్రహ్మానందం, జయప్రకాష్, మనోరమ, ధీరజ్ కుమార్ ఇతర నటీనటులు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X