వేశ్యగా మత్తెక్కిస్తున్న చార్మి... (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: చార్మి వేశ్య పాత్రలో నటిస్తున్న చిత్రం 'ప్రేమ ఒక మైకం'. హ్యాపీడేస్ ఫేం రాహుల్, శరణ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాలకు దర్శకత్వం వహించిన చందు ఈచిత్రానికి దర్శకుడు. టూరింగ్ టాకీస్ పతాకంపై డి.వెంకట సురేష్, కె.సూర్య శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది.
దర్శకుడు మాట్లాడుతూ 'ఒక వేశ్య, రచయిత, గాయిని మధ్య సాగే ప్రేమకథా చిత్రమిది. సన్నివేశ బలంతో పాటు సంభాషణల బలం కూడా ఉన్న సినిమా. ప్రతి డైలాగు ట్రెండీగా వినిపిస్తుంది. ఆరు పాటలు, రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి. మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందించాం. గాయకుడు దీపు సోదరుడు ఎం.జి.కె ప్రవీణ్ ఈ చిత్రానికి స్వరాలందించారు. స్వరకర్తగా ఆయనకు ఇదే తొలి చిత్రం. పాటలు విన్న వారంతా తప్పక మెచ్చుకుంటారు. చార్మి కూడా వారికి ఏ మాత్రం తీసిపోదు' అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ 'ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ఈ నెల్లోనే పాటల్ని విడుదల చేస్తాం. ఓ పాట మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలో ఆ పాటను కూడా చిత్రీకరిస్తాం. వచ్చే నెల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని అన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు: పులగం సి. నారాయణ, పాటలు: కుల శేఖర్, శశి, కెమెరా: ప్రవీణ్ కె. బంగారి, ఎడిటింగ్: వి. నాగిరెడ్డి, నిర్మాతలు: వెంకట సురేష్, కె. సూర్యశ్రీకాంత్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చందు.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.

ప్రేమ ఓ మైకం చిత్రంలో చార్మి హాట్ లుక్.


Click it and Unblock the Notifications











