చార్మి హాట్ అండ్ సెక్సీగా, తాగుబోతుగా... (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: చార్మి వేశ్య పాత్రలో నటిస్తున్న చిత్రం 'ప్రేమ ఒక మైకం'. హ్యాపీడేస్ ఫేం రాహుల్, శరణ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాలకు దర్శకత్వం వహించిన చందు ఈచిత్రానికి దర్శకుడు. టూరింగ్ టాకీస్ పతాకంపై డి.వెంకట సురేష్, కె.సూర్య శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధిన కొన్ని స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇందులో చార్మి చాలా బోల్డ్ గా నటించడంతో పాటు, తాగుబోతుగా తనదైన రీతిలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని స్పష్టం అవుతోంది. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో చార్మి వేశ్యగా కనిపించనుంది.
ఈ సినిమా గురించి దర్శకుడు చెప్పిన వివరాల ప్రకారం.. 'ఒక వేశ్య, రచయిత, గాయిని మధ్య సాగే ప్రేమకథా చిత్రమిది. సన్నివేశ బలంతో పాటు సంభాషణల బలం కూడా ఉన్న సినిమా. ప్రతి డైలాగు ట్రెండీగా వినిపిస్తుంది. ఆరు పాటలు, రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి. మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందించారు. గాయకుడు దీపు సోదరుడు ఎం.జి.కె ప్రవీణ్ ఈ చిత్రానికి స్వరాలందించారు.' ఈ చిత్రానికి సంభాషణలు: పులగం సి. నారాయణ, పాటలు: కుల శేఖర్, శశి, కెమెరా: ప్రవీణ్ కె. బంగారి, ఎడిటింగ్: వి. నాగిరెడ్డి, నిర్మాతలు: వెంకట సురేష్, కె. సూర్యశ్రీకాంత్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చందు.

ప్రేమ ఒక మైకం చిత్రంలో చార్మి వేశ్యగా నటిస్తోంది.

ఈ చిత్రంలో ఆమె మద్యానికి బానిసైన స్త్రీగా కనిపించబోతోంది.

ఇప్పటి వరకు చార్మి చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది.

టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాలకు దర్శకత్వం వహించిన చందు ఈచిత్రానికి దర్శకుడు.

టూరింగ్ టాకీస్ పతాకంపై డి.వెంకట సురేష్, కె.సూర్య శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.

ప్రేమ ఒక మైకం చిత్రంలో చార్మి హాట్ అండ్ సెక్సీ లుక్.

Click it and Unblock the Notifications