ఏప్రిల్ 9 న 'మాయగాడు'

ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చే చిత్రమిది. చక్రి మా సినిమాకు చక్కని సంగీతాన్ని అందించారు. ఆయన మా సినిమాకు సగం హీరో. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల సమ్మేళనంగా రూపొందిన 'మాయగాడు' ఘన విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నారు.


Click it and Unblock the Notifications











