twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏప్రిల్ 9 న 'మాయగాడు'

    By Staff
    |

    Mayagadu
    వేణు, ఛార్మి జంటగా యలమంచి నాగరాణి నిర్మాణ సారథ్యంలో యలమంచి రవిచంద్‌ నిర్మించిన 'మాయగాడు' చిత్రం ఏప్రిల్‌ 9న విడుదలవుతోంది. ఈ విషయాన్ని నిర్మాత తెలియజేస్తూ, 'దర్శకుడు దిలీప్‌ పోలన్‌ ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని ప్రతిభావంతంగా తెరకెక్కించారు.

    ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చే చిత్రమిది. చక్రి మా సినిమాకు చక్కని సంగీతాన్ని అందించారు. ఆయన మా సినిమాకు సగం హీరో. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల సమ్మేళనంగా రూపొందిన 'మాయగాడు' ఘన విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X