Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెక్సీగా సంతృప్తిపరిస్తేనే సక్సెస్...నిజం చెప్పిన చార్మి
మొదట్లో చాలా పద్ధతిగా ఫ్యామిలీ లుక్ తో కనిపిస్తూ కొన్ని సినిమాలు చేశాను. వాటి ఫలితం ఏమైందో మీకు తెలుసు. అవన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. అందరికీ తెలుసు ఛార్మి చాలా అందంగా ఉంటుంది, గ్లామర్‌గా కనిపిస్తుంది అని. అలా భావించి థియేటర్లకు వచ్చేవారికోసమే సెక్సీ గా కనిపిస్తాను. వాళ్లని కూడా సంతృప్తిపరచాలి కదా అంటోంది చార్మి. ఈ మాటల్ని దృష్టిలో పెట్టుకునే మంగళ చిత్రంలో 'ఐస్.. ఐస్..' అనే పాట పుట్టింది అంది. అలాగే ఈ పాటలో శృంగారం శృతి మించింది అన్న కామెంట్స్ వినిపించాయి. కానీ నా శరీర తత్వానికి హిప్ మూవ్మెంట్ ఒక్కటే నప్పుతుంది. అది కూడా వేయకపోతే...నాకు నృత్యం చేశాననే సంతృప్తి మిగలదు నిక్కచ్చిగా చెప్పింది. మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్న మంగళ చిత్రం మార్చి 2న విడుదల అవుతోంది..సి.హెచ్.వి.శర్మ, ఓషో తులసిరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.