చార్మి కొత్త సినిమా విశేషం

ఈ సినిమాను హీరో మహేష్ బాబు అక్క మంజుల శ్రీమతి ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించడం ఒక విశేషం. మంజుల గతంలో "షో", "నాని", "పోకిరి" సినిమాలు నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాతగా ఆమెకిది నాలుగో చిత్రం. "షో' వాణిజ్యపరంగా హిట్ కాకపోయినా అనేక అవార్డులను సంపాదించుకుంది. అందులో మంజుల నటన కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది.


Click it and Unblock the Notifications











