»   » ఆ హీరోయిన్... త్రిషను పెళ్లాడుతుందట, ఆ టైపా ఏంటి?

ఆ హీరోయిన్... త్రిషను పెళ్లాడుతుందట, ఆ టైపా ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ త్రిష, చార్మి, నికీషా మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ కలిసి ‘రమ్' అనే చిత్రంలో నటించాను కానీ ఆ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా మధ్యలోనే ఆగి పోయింది. సినిమా ఆగి పోయినా... వీరి స్నేహం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా త్రిష తన ట్విట్టర్లో చేసిన ఓ పోస్టుకు చార్మి స్పందించిన తీరు చర్చనీయాంశం అయింది.

Charmi wants to marry Trisha after seeing her

త్రిష, నికీషా పటేల్, చార్మి కలిసి ఉన్న ఫోటోను ఇటీవల త్రిష తన ట్విట్టర్లో పోస్టు చేసింది. దీనికి చార్మి కామెంట్ చేస్తూ నేను త్రిషను పెళ్లాడతాను, ఆమెతో డేటింగ్ చేస్తాను అంటూ వ్యాఖ్యానించింది. ఓ హీరోయిన్ మరో హీరోయిన్ ను పెళ్లాడటం ఏమిటి? కొంపతీసి వీరు ఆ టైపా...? లెస్బియన్సా? అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

చార్మి సినిమాల విషయానికొస్తే ఆమె నటించిన ‘మంత్ర-2' ఇటీవల విడుదలైంది. అయితే బాక్సాఫీసు వద్ద ఈచిత్రం పెద్దగా ఆడలేదు. విక్రమ్, సమంత నటించిన 10 ఎన్రదుకుల్లా అనే తమిళ చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. ఇటీవలే ఆ చిత్రం విడుదలైంది. హీరోయిన్ త్రిష వరుస తమిళ తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన ‘చీకటి రాజ్యం' చిత్రం ఈ నెల 20న విడుదలువుతోంది.

English summary
Discussions between heroines could be quite interesting when they talk about personal stuff and about their hot favourites. This time its the turn of hot beauties Trisha Krishnan and her best friends gang, heroines Charmi, Nikeesha Patel.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu