twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మంత్ర' కన్య

    By Staff
    |
    Charmy
    ఇది ఛార్మి సీజన్. 'మంత్ర' విజయవంతం కావటంతో ఆమె సినిమాలకు ఎక్కడలేని డిమాండు వచ్చేసింది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి నిర్మాతలు ఆమె గతంలో మిగతా భాషల్లో చేసిన చిత్రాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చెయ్యటానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే గతంలో ఛార్మి ప్రధాన పాత్రలో తమిళంలో చేసిన ఓ చిత్రాన్ని మంత్ర కన్య పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. ఆగస్టు రెండవవారలో రిలీజయ్యే ఈ సినిమా ఫారెస్టు బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కథ ప్రకారం ఛార్మి అడవి సమీప గ్రామంలో ఉంటూంటుంది.ఆమెను అక్కడ ఫారెస్టు ఆఫీసరు ఇష్టపడతాడు.కానీ అప్పటికే ఆమె మరో యువకుడితో ప్రేమలో ఉంటుంది. ఇంతలో ఆ ఫారెస్టు ఆఫీసరు హత్యకు గరవుతాడు.ఈ మర్డర్ ఎవరు చేసారనేది సినిమాలో సస్పెన్స్ ఎలెమెంటు. ఈ సస్పెన్స్ ,హార్రర్ ,మర్డర్,మిస్టరీనీ చంద్రశేఖరా మూవీస్ వారు తెలుగులో అందిస్తున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X