ఛార్మి...ముద్దపప్పు!!!

అందులోనూ హీరోయిన్ ఓరియంటెడ్ గా ఆమె చుట్టూ తిరిగే పాత్రలతో దూసుకుపోతోంది. చాలామంది నూతన దర్శకులు సైతం ఆమెని దృష్టిలో పెట్టుకుని కథలు అల్లటం విశేషం. అలా మొదలవుతున్న సినిమాల వరసలో ఇప్పుడు ఈ ముద్దపప్పు కూడా చేరబోతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే అదే టైటిల్ తో ముద్దుగా ముద్దపప్పు అని ఆమెని పిలవటం ఖాయం.వాస్తవానికి ఆమె మాత్రం అన్ని విషయాలలో ముద్దపప్పు మాత్రం కాదు అంటున్నారు ఆమె దగ్గరవాళ్ళు.


Click it and Unblock the Notifications











