ముమైత్ లాగానే ఛార్మి కూడా?

అలాంటిది గ్లామర్ పండించాల్సిన మేం కాస్త అందంగా కనపడితే అడిగేస్తారా..సొసైటీని బట్టే మేమూను..అంటూ క్లాస్ పీకేయంటంతో అంతా షాక్ అయ్యారు. ఇదంతా వింటుంటే మొన్న ముమైత్ ఖాన్ ఓ డైలీ కి ఇచ్చిన ఇంటర్వూలో ఎక్సపోజ్ చేయకపోతే ఎలా అది చూడ్డానికే కదా ప్రేక్షకులు వచ్చేది అన్న సెన్స్ లో చెప్పిన డైలాగులు గుర్తుకు వస్తున్నాయంటున్నారు. మొత్తానికి ఛార్మి తన అందాల విందుని సమర్ధించుకుంటూ ముందుకెళ్తోంది.మంత్ర సినిమా నాటి నుండి ఛార్మి తన ఎక్సపోజింగ్ ని నిరాఘాటంతగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











