జయప్రద నగ్న సీడీలు

By Staff

Jayaprada
నేను నగ్నంగా ఉన్న సీడీలు రిలీజ్ చేస్తానని బెదిరింపులు వస్తున్నాయి. నా లాంటి ఎంపీకే రక్షణ లేకపోతే ఎలా అంటూ బాధపడుతూ మీడియా వద్ద వాపోయింది ఒకప్పటి అందాల తార జయప్రద. ఉత్తర ప్రదేశ్ రాంపూర్ నుంచి సమాజ్ వాద్ పార్టీ తరుపున లోక్ సభకు పోటీ చేస్తున్న ఆమె ప్రస్తుంతం టెన్షన్ గా ఉందని అంటోంది. ఆమె పోటీ పడుతున్న స్ధానం నుంచి అజీమ్ ఖాన్ సీట్ ఆశించాడు.

అతనికి అది లభించక పోవటంతో అతనే ఇలాంటి పనులు చేస్తున్నాడని వినపడుతోంది. ఇది ఇలా ఉండగా జయప్రద నగ్న చిత్రాలు అంటూ కొన్ని ఫొటోలు బయిటకు వచ్చాయి. అయితే ఆ ఫొటోలు తనవి కావని తన ఇమేజ్ డామేజి చేయటానికే వేరే వారి నగ్న శరీరానికి తన తల ఫొటో అతికించి మార్పింగ్ చేసారంటూ ఆమె వాదిస్తోంది. ఈ నేపధ్యంలో ఆమెకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావటం విచారకరం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X