మురళీమోహన్ పై చీటింగ్ కేసు

మురళిమోహన్ ప్రాపర్టీస్ మేనేజ్ మెంట్ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసి ఫ్లాట్ లలో ఉండనివారి నుంచి ఐదు శాతం వసూలు చేస్తున్నారని,వాటిని సర్వీస్ అపార్ట్ మెంట్లుగా,గెస్ట్ హౌస్ లుగు నడిపిస్తున్నారని సంఘం నాయకులు ఆరోపించారు. అలాగే నిర్వహణ ఖర్చుల కోసం ఏర్పాటు చేసిన నాలుగు కోట్ల కార్పస్ ఫండ్ ను కూడా ప్రమోటర్లు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారని ఫిర్యాదులో తెలిపారు. సిలికాన్ కౌంటీ ఫ్లాట్ యజమానుల సంఘం ప్రతినిధులు ఇచ్చిన పిర్యాధు మేరకు మాదాపూర్ ఇన్స్ పెక్టర్ భుజంగరావు చీటింగ్ కేసు నమేదు చేసి విచారిస్తున్నారు.


Click it and Unblock the Notifications











