నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై చీటింగ్ కేసు

ఆ మేరకు ప్రదీప్ చౌదరి బృందం ఆ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ప్రదీప్ చౌదరి.. థామస్‌ను కలవడంతో అసలు విషయం బయట పడింది. దాంతో తాము మోసపోయినట్టు గుర్తించి మలయాళ చిత్ర నిర్మాత థామస్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తాను మోసపోయానని నిర్మాత ప్రదీప్ చౌదరి పోలీసులను ఆశ్రయించారు.
కాగా ఈ వ్యవహరంలో తన ప్రమేయం ఏమీ లేదని నిర్మాత బెల్లంకొండ సురేష్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇరు వర్గాలపై పంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్మాత బెల్లంకొండ సురేష్‌ను, ప్రదీప్ చౌదరిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. హలో చ్తిత్రం రీమేక్ నా స్టైలే వేరు లో రాజశేఖర్,భూమిక నటించారు. దానని జి.రామప్రసాద్ డైరక్ట్ చేసారు. సినిమా భాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది.
రాజశేఖర్ బెల్లంకొండ సురేష్ భూమిక జి.రామప్రసాద్ ప్రదీప్ చౌదరి హలో మోహన్ లాల్ ధామస్ bellamkonda suresh rajashekar bhumika naa style veru ramprasad ride ramesh varma


Click it and Unblock the Notifications