»   » ఎంఎంఎస్ స్కాండల్స్‌లో హాట్ హీరోయిన్లు (ఫోటోలు)

ఎంఎంఎస్ స్కాండల్స్‌లో హాట్ హీరోయిన్లు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెలబ్రిటీల లైఫ్ అంటేనే చాలా పబ్లిక్‌గా ఉంటుంది. వారు చాటు మాటుగా ఎఫైర్లు నడిపినా, ఏమైనా రహస్య సంబంధాలు పెట్టుకున్నా ఏదో ఒక రకంగా పబ్లిక్‌లోకి లీక్ అవుతూనే ఉంటుంది. కెమెరాలు, స్మార్ట్ ఫోన్లు విరివిగా వాడకంలోకి వచ్చాక సెలబ్రిటీల జీవితాలపై రహస్యంగా నిఘా పెట్టడం ఎక్కువైంది. దీంతో వారి జీవితాల్లో ప్రైవసీ అనేది లేకుండా పోతోంది.

గతంలో ఎంతో మంది సెలబ్రిటీల రహస్య జీవితాలు, సెక్స్ లైఫ్‌ విషయాలు ఎంఎంఎస్ రూపంలో బయటకు లీకయ్యాయి. అదే సమయంలో కొన్ని ఫేక్ వీడియోల కారణంగా కొందరు సెలబ్రిటీలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు సైతం ఉన్నాయి. సెలబ్రిటీల జీవితంలో ఈ కాలంలో ఇలాంటి వన్నీ కామనే అనే స్థాయికి పరిస్థితులు మారాయంటే...సినీ పరిశ్రమలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

బాలీవుడ్ సెలబ్రిటీలైన కత్రినా కైఫ్, మల్లికా షెరావత్, రియా సేన్, సోహా అలీ ఖాన్, కరీనా కపూర్ లాంటి స్టార్స్ ఈ ఎంఎంఎస్ స్కాండల్స్ మూలంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాలీవుడ్లో బాగా పాపులర్ అయిన ఎంఎంఎస్ స్కాండల్స్‌పై ఓ లుక్కేద్దాం. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు....

అష్మిత్ పటేల్, రియా సేన్

అష్మిత్ పటేల్, రియా సేన్

బాలీవుడ్ బ్యూటీ రియా సేన్, నటుడు అస్మిత్ పటేల్ బెడ్రూంలో రొమాన్స్ చేసుకున్న సీన్లు అప్పట్లో ఎంఎంఎస్ రూపంలో బయటకు లీక్ అయ్యాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ వీడియోను రికార్డు చేసింది అస్మిత్ పటేల్ కావడం.

ఇసబెల్లా...

ఇసబెల్లా...

కత్రినా కైఫ్ సోదరి ఇసబెల్లా కూడా ఈ ఎంఎంఎస్ స్కాండల్‌లో చర్చనీయాంశం అయింది. ఇసబెల్లాను పోలిని ఓ యువతికి సంబంధించిన సెక్స్ టేప్ అప్పట్లో కలకలం రేపింది. అయితే ఆ తర్వాత అది ఫేక్ అని తేలింది. అప్పుటికి ఇసబెల్లా న్యూయార్కులో చదువుకుంటోంది.

మోనా సింగ్

మోనా సింగ్

హిందీ టెలివిజన్ యాంకర్ మోనా సింగుకు సంబంధించిన న్యూడ్ వీడియో అప్పట్లో హల్ చల్ చేసింది. ఎవరో తన ఫోటోను మార్ఫింగ్ చేసారంటూ మోనా సింగ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు.

మల్లికా షెరావత్

మల్లికా షెరావత్

హీరోయిన్ మల్లికా షెరావత్ పేరుతో కూడా అప్పట్లో ఓ ఎంఎంఎస్ వీడియో హల్ చల్ చేసింది. ఓ వ్యక్తితో రొమాన్స్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే ఆమె మల్లిక కాదని, ఆమెను పోలిన యువతి అని ఆ తర్వాత తేల్చారు.

సోహా అలీఖాన్

సోహా అలీఖాన్

బాలీవుడ్‌లో మరో ఎంఎంఎస్ స్కాండల్ సోహా అలీ ఖాన్ కు సంబంధించింది. ఓ స్పాలో డ్రెస్సు లేకుండా బికినీలో మసాజ్ చేయించుకుంటుండగా రహస్యంగా వీడియో తీసి బయటకు లీక్ చేసారు. ఈ వీడియో లీకైన తర్వాత చాలా మంది స్టార్స్ స్పాలకు వెళ్లడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది.

షెర్లిన్ చోప్రా

షెర్లిన్ చోప్రా

బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా అప్పటికే ప్లేబాయ్ మేగజైన్ కోసం, కామసూత్ర సినిమా కోసం న్యూడ్‌గా అందాలు ఆరబోసింది. ఆ మధ్య షెర్లిన్ చోప్రాకు సంబంధించిన ఓ న్యూడ్ ఎంఎంస్ వీడియో లీకైంది. అయితే ఆ వీడియో ఎవరినీ పెద్దగా ఆశ్చర్య పరచలేదు.

షాహిద్ కపూర్, కరీనా కపూర్

షాహిద్ కపూర్, కరీనా కపూర్

ఒకప్పుడు కరీనా కపూర్, షాహిద్ కపూర్ డేటింగులో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరి ముద్దు సీన్లకు సంబంధించి ఎంఎంఎస్ వీడియో అప్పట్లో లీకైంది. అప్పట్లో ఈ ఎంఎంఎస్ వీడియో బాలీవుడ్లో ఓ సంచలనం.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

చెల్లి ఇసబెల్లా పేరుతో ఎంఎంఎస్ వీడియో లీకైన అనంతరం, కత్రినా కూఫ్‌కు సంబంధించిన ఓ ఎంఎంఎస్ వీడియో కూడా అప్పట్లో లీకై సంచలనం సృష్టించింది.

English summary
Life of a celebrity has become very much public. Be it affairs or what happens inside the bedroom, everything is made public. Cameras and smartphones are one of the major causes of this lack of privacy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu